2
వుజూ:
వుజూ శుభాలు:
ప్రవక్్త ముహమ్్మద్ సల్్లల్లాహు అలైహి వ సల్్లలం వుజూ చేయడం
వల్్ల కలిగే ఎన్నో లాభాలను మనకు తెలియజేశారు. వాటిలో ఒకటి
- «ఏ వ్్యక్్తయితే ఉత్్తమ పద్్ధతిలో చక్్కగా వుజూ చేస్తాడో అతని
శరీరం నుుండి పాపాలు తొలగి పోతాయి. చివరికి అతని గోళ్్ళ
క్రరింద నుుండి కూడా పాపాలు తొలగి పోతాయి. (ముస్లిమ్)
వుజూ షరతులు
1. బుద్ధిమంతుడై ఉండాలి
2. సంకల్్పపం చేసుకోవాలి
3. పరిశుభ్రమైన నీటిని ఉపయోగిించాలి.
4. చర్్మమంపై నీటిని అంటనివ్్వని జిడ్డు పదార్ధాలున్్నట్్లలైతే వాటిని
శుభ్రపరచుకున్్న తరువాత వుజూ చేయాలి.
వుజూ విధానం:
1. వుజూ చేస్తున్నానన్్న సంకల్్పపం మనసులో
చేసుకుుంటాను
2. "బిస్మిల్లాహ్" (అల్లాహ్ నామంతో) అని
ప్రారంభిస్తాను.
3. మూడు సార్లు చేతులు మణికట్టుల వరకు
కడుగుతాను. (చిత్రాన్ని చూడండి)
4. మూడు సార్లు నోరు పుక్కిలిస్తాను. (చిత్రాన్ని
చూడండి)
5. ముక్కులో నీరు తీసికుని మూడు సార్లు చీది
శుభ్ర పరుస్తాను (చిత్రాన్ని చూడండి)
6. మూడు సార్లు ముఖం తల వెెంట్రుకల
మొదలు నుుండి గడ్్డడం క్రరింద వరకు, కుడి చెవి
నుుండి ఎడమ చెవి వరకు పూర్తి ముఖాన్ని
1
2
3
కడగుతాను. (చిత్రాన్ని
చూడండి). పల్్చటి గడ్్డడం
కలవారు పూర్తి గడ్డాన్ని
చర్్మమంతో సహా కడగాలి,
గుబురు గడ్్డమున్్నవారు తడి
వ్రేళ్ళు గడ్్డడంలోనికి పోనిచ్చి
దువ్వాలి.
7. రెెండు చేతులూ
(ముుందు కుడి తరువాత
ఎడమ) మోచేతుల
సమేతంగా మూడు సార్లు
కడుగుతాను. (చిత్రాన్ని
చూడండి)
8. ఒక సారి తల ను
మసహ్ చేస్తాను. (తడి
చేతులతో తలను ముుందు
భాగం నుుండి
వెనక భాగం వరకు
తీసికెళ్ళి మరలా చేతులను
వెనక నుుండి ముుందుకు
తీసుకు రావాలి) -
(చిత్రాన్ని చూడండి)
9. రెెండు చేతుల చూపుడు
వ్రేళ్్ళతో చెవుల లోపలి భాగాన్ని, బొటన
వ్రేళ్్ళతో రెెండు చెవుల వెలుపలి భాగాలను
స్్పపృశిస్తాను. (చిత్రాన్ని చూడండి)
10. పాదాలను చీలమండలాలతోసహా
మూడు సార్లు కడుగుతాను. (ముుందు
కుడి తరువాత ఎడమ పాదాన్ని) (చిత్రాన్ని
చూడండి)
9
8
7
56
4 3
4
* వుజూ భంగ పర్చే విషయాలు
అవి అయిదు
1. మలమూత్ర విసర్్జన మార్గాల నుుండి ఏ పదార్్థథం వెలుపలికి
వచ్చినా (ఉదాహరణకు: మూత్రం, మలం, రక్్తతం, వీర్్యయం
లేక మూత్రం తరువాత వెలువడే మరే పదార్్థమైనా) వుజూ
భంగమౌతుుంది.
2. మలమూత్ర మార్గాల గుుండా కాకుుండా వెలువడే అశుద్్ధ
పదార్థాలు - చెడు రక్్తతం. ముక్కు నుుండి కారే అధిక రక్్తతం.
3. స్్పపృహ తప్పినా, గాఢ నిద్రలో మునిగి పోయినా లేదా మతి
స్థిమితం కోల్పోయినా లేదా మత్తు పానీయం సేవిించి మైకంలో
ఉన్నా, ఔషధం తీసుకోవడం వల్్ల మైకం కమ్మినా వుజూ
భంగమౌతుుంది.
4. చేతితో మర్మావయవాలను ఏ అడ్డులేకుుండా తాకటం వలన.
5. ఒంటె మాాంసం సేవిించడం వలన కూడా వుజూ
భంగమౌతుుంది.
వుజూ లేకుుండా చేయకూడని పనులు:
1. నమాజు
2. తవాఫ్ (కాబా గృహ ప్రదక్షిణం)
3. పవిత్ర ఖుర్ఆన్ ను ఏ అడ్డు లేకుుండా తాకడం
గమనిక:
మజీ: అంటే - లైైంగిక వాాంఛ కలిగినప్పుడు, భార్్యతో గిల్లికజ్జాలు
ఆడుతున్్నప్పుడు, సంభోగ సమయంలో వెలువడే తెల్్లటి పదార్్ధధం.
వదీ: మూత్ర విసర్్జన తర్వాత వెలువడే జిగటు పదార్్ధధం
5
నమాజు పద్్ధతి
నమాజు షరతులు
నమాజుకు ముుందు
నమాజు చేయాలనుకున్్నప్పుడు
1) నమాజు సమయం అయిిందన్్న నిర్ధారణ చేసుకోవాలి.
2) చిన్నా, పెద్దా అశుద్్ధతల నుుండి పరిశుద్్ధత పాటిించాలి.
3) దేహం, దుస్తులు, నమాజు చేయు చోటు పరిశుభ్రంగా
ఉండాలి.
4) కనీస ఆచ్చాదన పాటిించాలి.
5) ఖిబ్లా వైపు తిరిగి అనగా కాబాకు అభిముఖమై నిలబడాలి.
6) సంకల్్పపం - ఫలానా ప్రార్్థన చేస్తున్నానన్్న గట్టి నిర్్ణయం
7) సమాజులో నిలబడగలిగినంత సేపు నిలబడాలి.
నమాజు పద్్ధతి:
తర్వాత క్రరింద ఇవ్్వబడిన రీతిలో నమాజు చేస్తాను
1. సజ్దా చేసే చోటు దృష్టి ఉంచి తక్బీరె తహ్రీమా (మొదటి తక్బీర్)
అనగా "అల్లాహు అక్్బర్" అని పలుకుతాను.
2. తక్బీరె తహ్రీమా పలుకుతున్్నప్పుడు రెెండు చేతులు
పైకెత్తుతాను. అర చేతులు భుజాలకెత్తుగా లేక చెవులకెత్తుగా ఖిబ్లా
వైపు ఉండేటట్టు ఎత్తుతాను. చిత్రపటాన్ని చూడండి...
3. రెెండు చేతులు గుుండెపై ఆనిించి
కుడిచేతితో ఎడమచేతి మణికట్టును
పట్టుకుుంటాను. చిత్రపటాన్ని
చూడండి...
4. ప్రారంభ దుఆ చదుతాను:
(సుబ్హానకల్లాహుమ్్మ వ బిహమ్దిక వ
తబారకస్ముక వ తఆలా జద్దుక వలా
ఇలాహ గైరుక)
1
6
5. ఆ తరువాత: అఊజు బిల్లాాహి మినష్
షైతానిర్రజీమ్
బిస్మిిల్లాాహ్ హిర్రహ్మాాన్ నిర్రహీమ్ -
పఠింంచిన తరువాత సూరహ్ ఫాతిహా
పఠిస్తాాను.
సూరహ్ ఫాతిహా తరువాత జహ్రీ
నమాజైతే గట్టిిగా, సిర్రీ నమాజైతే
నెమ్మమదిగా "ఆమీన్" పలుకుతాను.
6. ఆ తరువాత మరేదైనా సూరహ్
పఠిస్తాాను.
7. అల్లాాహు అక్బబర్ అని పలుకుతూ
రుకూ చేస్తాాను.
• రెం�డు అర చేతులు
భుజాలకెత్తుుగా లేక చెవులకెత్తుుగా
ఎత్తుుతాను.
• రుకూలో నడుమూ తల ఒకే
స్థాాయిలో ఉంంచుతాను.
• మోకాళ్ళళపై అరచేతులు వ్రేళ్ళుు
విడిగా ఉంంచి, ఆనిస్తాాను.
• నింంపాదిగా రుకూ చేస్తూూ,
రుకూలో మూడు లేక ఐదు మార్లుు
"సుబ్హాాన రబ్బిియల్ ఆజీమ్"
అని పలుకుతాను. చిత్రపటాన్నిి
చూడంండి...
8. రుకూ నుంండి తల పైకెత్తుుతాను.
* రెం�డు అర చేతులు
భుజాలకెత్తుుగా లేక చెవులకెత్తుుగా
ఎత్తుుతాను. చిత్రపటాన్నిి
చూడంండి...
2
3
4
7
* "సమిఅల్లాాహు
లిమన్ హమిదహ్" అని
పలుకుతాను. (ఒక్కకరైనా,
ఇమామైనా)
* నిలబడిన తరువాత
"రబ్బబనా వ లకల్ హమ్ద్్" అని
పలుకుతాను.
9. "అల్లాాహు అక్బబర్" అని
పలుకుతూసజ్దాా చేస్తాాను. సజ్దాాలో 7
శరీరావయవాలు భూమికి ఆనింంచాలి.
(1) నుదురు, ముక్కుుతో సహా
(2,3) రెం�డు అర చేతులు
(4,5) రెం�డు మోకాళ్ళుు
(6,7) కాళ్ళళ వ్రేళ్ళుు కిబ్లాా వైపు ఉంంచాలి.
* "సుబ్ హాన రబ్బిియల్ ఆలా" అని
మూడు లేక ఎక్కుువ మార్లుు పలుకుతాను.
చిత్రపటాన్నిి చూడంండి...
10. "అల్లాాహు అక్బబర్" అని పలుకుతూ తల
పైకి ఎత్తుుతాను.
* ఎడమ కాలు మడిచి దానిపై
కూర్చుం�ంటాను. . కుడి పాదాన్నిి నిల
బెట్టుుతాను.
* ఈ స్థిితిలో రెం�డు చేతులు తొడలపై లేక మోకాళ్ళళపై ఉంంచి
(రబ్బిిగ్ఫిిర్లీీ) అని పలుకుతాను.
* ఆనక నింంపాదిగా కూర్చుం�ంటాను.
11. "అల్లాాహు అక్బబర్" అని పలుకుతూ రెం�డవ సజ్దాా చేస్తాాను.
(మొదటి సజ్దాాలో ఏంం చేసానో అలాగే చేస్తాాను.)
12. తరువాత రెం�డవ రకాతు కోసంం నిలబడతాను. మొదటి
5
6
7
8
రకాతులో చేసినట్లేే మరలా చేస్తాాను.
13. రెం�డవ రకాతులోని రెం�డవ సజ్జాా
చేసుకున్నన తరువాత కూర్చుుని తషహ్హుుద్
మరియు సలాతె ఇబ్రాహీమ్ పఠిస్తాాను.
చిత్రపటాన్నిి చూడంండి...
14. ఆ తరువాత మొదట కుడివైపు సలాంం
చెప్పిి మరలా ఎడమవైపు "అస్ససలాము
అలైకుమ్ వ రహ్మమతుల్లాాహ్" అని
పలికి నమాజును పూర్తిి చేస్తాాను
- ఇది రెం�డు రకాతుల నమాజు
అయితే. చిత్రపటాన్నిి చూడంండి...
15. ఒకవేళ 3 రకాతులు లేదా
నాలుగు రకాతుల నమాజు
అయితే రెం�డు రకాతుల తరువాత
తషహ్హుుద్ పఠింంచి అల్లాాహు అక్బబర్
అని చేతులెత్తుుతూ నిబడతాను.
మొదటి రకాతు చేసినట్లేే చేయాలి కాని ఫాతిహా సూరహ్ మాత్రమే
పఠింంచాలి.
16. మూడు మరి నాలుగు
రకాతులలో చివరి తషహ్హుుద్
కోసంం కూర్చుున్ననపుడు ఎడమ కాలు
పరిచి పెట్టిి కుడి కాలు దానిపై
ఆన్చిి కూర్చుం�ంటాను. చిత్రపటాన్నిి
చూడంండి...
తవర్రుక్: అంంటే, ఎడమ కాలు
పరిచి పెట్టిి కుడి కాలు దానిపై ఆన్చిి
నెల మీద కూర్చోోవటాన్నిి తవర్రుక్
అంంటారు.
8
9
10
9
తషహ్హుుద్ దుఆ కం�ఠస్తంం� చేయాలి:
రెం�డవ రకాతులో రెం�డవ సజ్దాా చేసిన తరువాత కూర్చుున్ననప్పుడు
తషహ్హుుద్ పఠిస్తాాను. అలాగే మూడు రకాతుల (మగ్రిబ్)
నమాజులో లేక నాల్గగవ రకాతుల్లోో కూర్చుున్ననప్పుడు (జుహర్, అస్ర్,
ఇషాలలో) కూడా పఠిస్తాాను.
తషహ్హుద్: అత్్తహియ్యాతు లిల్లాహి వస్్సలవాతు
వత్్తయ్యిబాతు అస్్సలాము అలైక అయ్యుహన్్నబియ్యు వ
రహ్్మతుల్లాహి వ బరకాతుహూ, అస్్సలాము అలైనా వ అలా
ఇబాదిల్లాహిస్సాలిహీన్, అష్్హదు అల్లా ఇలాహ ఇల్్లల్లాహు వ
అష్్హదు అన్్న ముహమ్్మదన్ అబ్దుహూ వ రసూలుహ్.
ప్్రవక్్త గారిపై సలాములు:
చివరి రకాతులో తషహ్హుద్ పఠిించిన తరువాత ప్రవక్్త (స)
గారిపై దురూద్, సలాములు పంపుతాను. అల్లాహుమ్్మ సల్లి అలా
ముహమ్్మదిింవ్ వ అలా ఆలి ముహమ్్మదిన్ కమా సల్్లలైత అలా
ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్్నక హమీదుమ్్మజీద్.
అల్లాహుమ్్మ బారిక్, అలా ముహమ్్మదిింవ్ వ అలా ఆలి
ముహమ్్మదిన్ కమా బారక్్త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి
ఇబ్రాహీమ ఇన్్నక హమీదుమ్ మజీద్.
దుఆ పదాలు నమాజులో ఎక్్కడ
చదవాలి
దుఆ పేరు
అల్లాహు అక్్బర్ నమాజు మొదలు
పెట్టినప్పుడు మరి ఒక
స్థితి నుుండి మరో స్థితిలో
ప్రవేశిించినప్పుడు
తక్బీర్
సుబ్హానకల్లాహుమ్్మ వ
బిహమ్దిక వ తబారకస్ముక వ
తఆలా జద్దుక వ లా ఇలాహ
గైరుక
మొదటి తక్బీర్
తరువాత
దుఆ ఇస్తిప్తాహ్
10
అఊజు బిల్లాహి మిన ష్
షైతానిర్రజీమ్
ఫాతిహా సూరహ్
పఠనానికి ముుందు
అత్్తఅవ్వుజ్
బిస్మిల్లా హిర్రహ్మానిర్రహీమ్ ఫాతిహా సూరహ్
పఠనానికి ముుందు
బస్్మలహ్
ఫాతిహా - ఇంతకు ముుందు
వివరిించబడిింది
నిలబడినప్పుడు ఫాతిహా
ఆమీన్ ఫాతిహా తరువాత అత్తా మీన్
సుబ్హాన రబ్బియల్ అజీమ్ రుకూ రుకూలో పఠిించు
దుఆ
సమిఅల్లాహు లిమన్
హమిదహ్
రుకూ నుుండి లేచి
నిలబడేటప్పుడు
అత్్తస్మీ
రబ్్బనా వ లకల్ హమ్ద్ రుకూ నుుండి లేచి
నిలబడిన తరువాత
అత్్తహ్మీద్
సుబ్హాన రబ్బియల్ ఆలా సజ్్దదః సజ్్దదఃలో పఠిించు
దుఆ
రబ్బిగ్ఫిర్లీరెెండు సజ్దాల
మధ్్యలో
ఇస్తిఘ్ ఫార్
తషహ్హుద్ - ఇంతకు
ముుందు వివరిించబడిింది
రెెండవ రకాతులు,
అంతిమ రకాతు
రెెండవ సజ్దా
తరువాత
తషహ్హుద్
ప్రవక్్త (స) పై సలాములు
ఇంతకు ముుందు
వివరిించబడిింది
చివరి రకాతులో
తషహుద్ తరువాత
దరూద్
అస్్సలాము అలైకుమ్ వ
రహ్్మతుల్లాహ్
నమాజు ముగిింపు
సమయంలో
తస్లీమ్