ప్రకటన గ్రంధము చివరి పుస్తకము
అ. జరుగబోవు సంగతులు (ప్రకటన 1:1)
బి. వరుస క్రమములో వ్రాయబడెను (ప్రక 22:10,18,19)
అపోకాలిప్స...
ప్రకటన గ్రంధము చివరి పుస్తకము
అ. జరుగబోవు సంగతులు (ప్రకటన 1:1)
బి. వరుస క్రమములో వ్రాయబడెను (ప్రక 22:10,18,19)
అపోకాలిప్స్ (ముసుగు తొలగించుట ) (ప్రకటన 1:1)
దూత ద్వారా యోహానుకు తెలియజేయబడింది (ప్రక 1:1)
సూచనలు :
ఎ . చదువు వాడు, వినువాడు, గైకొనువాడు (ప్రక 1:3)
బి. ఈ గ్రంధమునకు ఏదైనా కలిపిన ఎడల , తీసివేసిన యెడల (ప్రక 22:18,19)
సి. ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు (ప్రక 22:10)