Shiva ratri story and importance in telugu

BharatiyaSamskruthi 12 views 3 slides Feb 25, 2025
Slide 1
Slide 1 of 3
Slide 1
1
Slide 2
2
Slide 3
3

About This Presentation

"Mahashivaratri, the most auspicious night dedicated to Lord Shiva, holds great spiritual significance. According to legend, it marks the divine wedding of Shiva and Parvati, while another tale speaks of Shiva's celestial dance that maintains cosmic balance. Devotees observe fasting, chant ...


Slide Content

శివరాత్రి కథ
సంక్రంతి ఩ండగ తరాాత వచ్చే ఩ండగలలో ముఖ్యమైనది భహాశివరాత్రి. శివరాత్రి ఩యాదినం ఉ఩వాస, జాగయణలతో కూడి
మిగతా ఩యాదినాలకనాా కంత భినాంగా కనిపిస్తంది. రాత్రిపూట పూజాధికాలు జయ఩టం ఈ ఩ండుగ రోజు చూస్తం.
బిలా఩త్రాయేనలు, రుద్రాభిషేకాలు, రుద్రాక్షమాలాధాయణలు, విభూతి ధాయణలు శివరాత్రినాడు శివుడి ప్రీతి కోసం బక్తతలు
చ్చస్తంటారు. అయితే కేవలం ఇలా ఏదో పూజలు, అభిషేకాలతో శివుడి ((Lord Shiva)ని అర్ేంచి భళ్ళీ మథావిధిగా ఆ
తరాాత రోజున జీవితం గడ఩టమేనా? భర్ ఈ ఩ండుగ వలల ఏదైనా ఇతయ ప్రయోజనం ఉందా? అని కాసతంత
హేతుఫదధంగా ఆలోచిస్తత ఉనాది అనే సమాధానమే కనిపిస్తంది. ఈ సమాధానానికి ఉదాహయణగా లంగపురాణంలో ఓ
చకకటి కథ ఉంది. ఆ భహాదేవుడే చెపిిన కథ ఇది.
స్క్షాత్తత ఆ ఩యమేశ్ారుడే శివరాత్రి వ్రత ప్రభావానిా పాయాతీదేవికి ఈ కథ దాారా చెపాిడు. పూయాం ఓ ఩యాత ప్రంతంలో ఒక
బోమవాడు ఉండేవాడు. ఉదయానేా వేటక్త వెళ్లడం.. స్మంకాలానికి ఏదో ఒక భృగానిా చంపి దానితో తన
క్తటంబానిా పోషంచడం అతడి దినచయయ. అయితే ఓ రోజు ఉదమమే వెళ్ళీన ఆ బోమవాడికి చీకటి఩డే వేళైనా ఒకక
జంతువూ దొయకలేదు. దాంతో అతడు నిరాశ్గా ఇంటిముఖ్ం ఩టాాడు. అలా వస్తండగా అతడికి దార్లో ఒక సయస్ు
కనిపించింది. రాత్రిపూట ఏదైనా జంతువు అకకడికి నీళ్లల తాగడానికి వచిే తీరుతుందని.. అపుిడు దానిా సంహర్ంచవచేని
అనుకని ఆ సయస్ు ఩కకనే ఉనా ఒక చెట్టాకిక కూరుేనాాడు.
వి఩రీతమైన చల గాలులు, తన చూపులక్త అడడంగా వచిేన ఆక్తలను, కామలను విర్చి కింద ఩డేశాడు. అపుిడు
చలగాలులు వి఩రీతంగా వీస్తనాాయి. ఆ సభమంలో ‘శివ శివ' అంటూ గజ గజ వణుక్తత్త విలుల ఎకిక పెటిా జంతువుల
కోసం ఎదురుచూశాడు. అలా గడిపిన రాత్రి శివరాత్రి ఩యాదినభని కూడా తెలమదు ఆ బోమవాడికి.
రాత్రివేళ్ మొదటి జాము గడిచాక ఒక ఆడ జంక నీళ్లల తాగందుక్త అటగా వచిేంది. దాని మీదక్త బాణానిా ఎక్తకపెటాాడు
బోమవాడు. అయితే ఆ జంక తాను గయభం దాలాేనని.. తనను చం఩టం అధయమభంటూ వదిలపెటాాలని ప్రధేమ఩డింది.
బోమవాడు ఆశ్ేయయపోయి భనిషలాగా మాటాలడుతునాావే.. ఎవరు నువుా అని అడిగాడు. దీనికి ఆ లేడీ సమాధానమిస్తత
‘నేను పూయా జనమలో యంబను. పూయాం నేను హియణాయక్షుడు అనే రాక్షస్డిని ప్రేమించి, శివుడిని పూజంచుట
భర్చిపోయాను. దీంతో ఆ ఩యమేశ్ారుడు నాపైన కో఩ంతో కాభ కూతుయయైన నీవు, నీ ప్రియుడిని జంకలుగా ఩నేాండేళ్లల
గడిపి, ఒక బోమవాడు బాణంతో చం఩బోగా శా఩విముకితలౌతాయని చెపాిడు. ఇపుిడు నేను గర్భణిని, చం఩దగినదానను
కాను కనుక ననుా వదలేయ్. భరొక జంక ఇకకడికి వస్తంది. దానిా నువుా వధించవచుే. నేను వసతికి వెళ్ళల ప్రసవించి
శిశువును ఫంధువులక్త అ఩ిగించి తిర్గి వస్తను' అని వాయధుడిని ఒపిించి వెళ్ళలంది.

అలా రండోజాము కూడా గడిచింది. అపుిడు ఇంకక ఆడ జంక అటగా వచిేంది. దానిా సంహర్ంచాలనుక్తనే లోపే అది
కూడా మానవ భాషలో తాను తన బయతను వెతుక్తత్త వియహంతో కృశించి ఉనాానని.. పైగా ఫకకచికికన తన
శ్రీయమాంసంతో అతడి క్తటంబానికి ఆకల తీయదంటూ విడిచిపెటాభని కోర్ంది. ఒకవేళ్ భర్కాస్త఩టి దాకా ఏ జంతువూ
దొయకకపోతే తానే తిర్గి వస్తనని అపుిడు సంహర్ంచభని వేడుకంది. మొదట కన఩డిన ఆడజంక కూడా అలాగ ఩లకిన
సంగతిని గురుతక్త తెచుేక్తని బోమ ఆశ్ేయయపోయాడు. మూడోజాము గడిచ్చసర్కి ఒక భగ జంక అతడికి కనిపించింది.
దానిా బాణంతో కడదాభని అనుక్తనేంతలోనే ఆ భగ జంక కూడా మానవ భాషలో మాటాలడింది. రండు ఆడజంకలు
ఇటగా వచాేయా అని బోమనడిగింది. బోమవాడు వచాేమని, తనక్త ఏ జంతువూ దొయకకపోతే ఆహాయంగా తామే
వస్తభని కూడా తనక్త చెపిినటల బోమవాడు భగ జంకక్త చెపాిడు. అపుిడా భగజంక అయితే ఆ రండు జంకలను
ఒకస్ర్ చూస్కని వస్తనని అపుిడు తనను సంహర్ంచభని ఩లకి వెళ్ళీంది. ఇంతలో నాలుగోజాము కూడా గడిచి
స్తరోయదమ సభమం దగగయ ఩డింది.
బోమవాడు తనక్త మాటిచిే వెళ్ళీన మూడు జంకల కోసం ఎదురుచూస్తత చెటామీదనే కూరుేనాాడు. అయితే ఇంతలో
భరొక జంక, దాని పిలల అటగా రావటం కనిపించింది. విల్లలక్తకపెటిాన బోమవాడితో ఆ జంక కూడా తన పిలలను ఇంటి
దగగయ విడిచి వస్తనని అ఩ిటిదాకా ఆగభని ఩లకి వెళ్ళీంది. భర్కదిిస్త఩టికి నాలుగు జంకలూ బోమవాడికిచిేన
మాటప్రకాయం సతయనిషఠతో అతడి ముందుకచిే ముందుగా తనను చం఩భంటే తనను చం఩భని ప్రధేమ఩డాడయి. ఆ
జంకల నిజాయితీకి వాయధుడు ఆశ్ేయయపోతాడు. వాటిని వదలేస్తడు. ఆ జంకల సత్పిరవయతన బోమబాడిలో ఩ర్వయతనను
తీస్కచిేంది. ఆ రాత్పంతా అతడు కూరుేనాది మారేడు చెటాకావటం, అతడు తెలమక్తండానే శివ శివా అనే
ఊత఩దంతో శివనాభసమయణ చ్చమడం.. తన చూపునక్త అడడంవచిేన మారేడు దళాలను కోసి కింద఩డవేమటం చ్చశాడు
బోమవాడు. ఆ చెటాకిందనే ఓ శివలంగం ఏనాటిదో ఉంది. ఆ శివలంగం మీద అతడు వేసిన మారేడు దళాలు ఩డాడయి.
అది మారేడు దళ్ పూజాపలతానిా ఇచిేంది. నాలుగో జాము వయకూ మెలక్తవతోనే ఉనాాడు గనక జాగయణ పలతం
వచిేంది.
క్రూరాతుమడైన఩ిటికీ ఈ పుణయకారాయల వలల అతడి భనస్ు నియమలమైంది. పైగా జంకల సతయనిషఠ అతడి భనస్ును పూర్తగా
మార్ేంది. శివరాత్రి ఩యాదినం అని తెలమకపోయినా అనుకోక్తండా ఆ ఩యాదినాన చ్చసిన పుణయకాయయ ప్రభావంతో అతడిలో
భంచి ఩ర్వయతన కలగింది. అందుకే హింసను విడనాడాడు. అంతలో ఆకాశ్ంలో దేవదుందుభులు మోగాయి. పుషివృషా
క్తర్సింది. దేవదూతలు భనోహయమైన విమానం తెచిే అతనితో శివరాత్రి ప్రభావమున నీ పాతకము క్షీణించింది. ఉ఩వాసం
భర్యు జాగయణ కూడా చ్చశావు. నీవు ఎకికన చెటా బిలావృక్షం. దాని కింద సామంభూలంగమొకటి గుబురులో
భరుగున఩డి ఉంది. నీవు తెలమక్తండానే బిలా఩త్రాలను తుంచి శివలంగంపై వేసి పూజంచావు.

అని చెపిి సశ్రీయముగా సారాగనికి తీస్కెళాలరు. అలా ఆ కథను పాయాతీదేవికి వినిపించిన ఩యమేశ్ారుడు, “దేవీ! ఆ జంకలు
కూడా సతయనిషఠతో ఉండటంతో అవి ఆకాశ్ంలో భృగశియ నక్షత్పంగా మారాయి. మూడు నక్షత్రాలలో ముందునా రండూ

జంకపిలలలు, వెనుకనునా మూడవది భృగి. ఈ మూడిటినీ భృగశీయషభంటారు. . ఆ నక్షత్రానికి వెనుక ఉజాలంగా ప్రకాశిస్తత
లుఫధక నక్షత్పం అనే పేరున బోమవాడు నిలచిపోయాడు.
హింస చ్చయాలనుక్తనాపుిడు క్షణకాలంపాట ఆగి ఆలోచిస్తత భనస్ దాని నుంచి భయలుతుంది. బోమవాడు జంకలను
చంపాలనుకోవటంలో చ్చసిన కాలయా఩న అతడిని చివయక్త అహింస్ ధరామచయణమూర్తగా నిలు఩గలగింది. సతయధయమ
఩రామణులు, అహింస్ మారాగనిా అనుసర్ంచినవారు, స్సిియ కీర్తతో నిలచిపోతాయనే ఓ స్మాజక సందేశ్ం ఈ శివరాత్రి
కథలో కనిపిస్తంది. ఈరోజున ముకోకటి దేవతలలో సనాతుడైన శివుడిని బకిత శ్రదధలతో ఆరాధిస్తత, కోర్న కోర్కలనీా
తీరుస్తడని బక్తతలందర్ నభమకం.