te AQeeda 1 తౌహీద్, దాని మూడు రకాలు .pdf

NaseerHussain30 19 views 7 slides Dec 13, 2024
Slide 1
Slide 1 of 7
Slide 1
1
Slide 2
2
Slide 3
3
Slide 4
4
Slide 5
5
Slide 6
6
Slide 7
7

About This Presentation

తౌహీద్ (ఏకదైవారాధన) మరియు దాని ముఖ్యమైన మూడు రకాలు అంటే తౌహీదె రుబూబియత, ఉలూహియత్ మరియు తౌహీదె అస్మా వసిఫాత్ గుర...


Slide Content

ةديقعلا سورد-1 విశ్వాస మూల సూత్రాలు-1


1

سردلا اذهل ويديف طبارయూట్యూబ్ లో ఈ పాఠం లంక్
https://youtu.be/kSM8Ew3UB78
తౌహీద్ దాని రకాలు
తౌహీద్ అంటే ఏమిటి?
తౌహీద్ అంటే విధిగా, ప్రత్యేకంగా అల్లాహ్ కొరకు మాత్రమే చేయబడే
ప్రతీ ఇబాదత్ (ఆరాధన)లో అల్లాహ్ ను అద్వితీయునిగా నమ్మడం.
అల్లాహ్ ఇచ్చిన ఆదేశాలోా ఇద్వ చాల్ల గొప్పద్వ.
[
ِ
نوُدُبْعَي
ِ
ل َّلَِّإ َسْنِلإاَو َّنِلجا ُتْقَلَخ اَمَو] :تايراذلا{56}
{నేను మానవులను, జిన్నాతులను కేవలం ననుా ఆరాధంచుటకే
పుట్టంచాను}. (సూరె జారియాత్ 51: 56) మ్రో ఆదేశం:
[اًئْيَش
ِ
هِب اوُكِْشُْت َلََّو َللها اوُدُبْعاَو] :ءاسنلا{36 }
{కేవలం అల్లాహ్ నే ఆరాధంచండి, ఆయనతో పాటు ఎవరినీ సాట్ కల్పంచ
కండి}. (సూరె నిసా 4: 36)

తౌహీద్ మూడు రకాలు: (1) తౌహీదె రుబూబియత్, (2)
తౌహీదె ఉలూహియత్, (3) తౌహీదె అస్మమ వ సిఫాత్.

ةديقعلا سورد-1 విశ్వాస మూల సూత్రాలు-1


2

(1) తౌహీదె రుబూబియత్: అంటేేః సృష్టి, దాని నిరిహణలో
అద్వితీయుడు కేవలం అల్లాహ్ మాత్రమేనని, ఇంకా ఆయనే పోషకుడని,
జీవనమరణ ప్రధాత అని, భూమాేకాశాల అధికారం కేవలం ఆయన
చేతిలోనే ఉననదని నమ్మడం.
[ َنوُكَفْؤُت ىَّن
َ
أَف َوُه َّلَِّإ َهَلِإ َلَّ ِضْرَلأاَو
ِ
ء
َ
مََّسلا َن
ِ
م ْمُكُقُزْرَي ِللها
ُْيَْغ ٍق
ِ
لاَخ ْن
ِ
م ْلَه]
{అల్లాహ్ కాకండా ఆకాశం నుంచి, భూమి నుంచి మీక ఉపాధని
సమకూర్చే వేర్చ సృష్టటకర్త కూడా ఎవడైన్న ఉన్నాడా? ఆయన తప్ప నిజ
ఆరాధ్యుడెవడూలేడు. మరి మీరు (ఆయన వైపు నుండి) ఎటు
తిరిగిపోతున్నారు?}. (ఫాతిర్ 35: 3).
[ ري
ِ
دَق
ٍ
ء
ْ
َشَ ِّلُك َلََع َوُهَو ُكْلُلما
ِ
ه
ِ
دَيِب ي
ِ
ذَّلا َكَراَبَت ]:كللما{1}
{ఎవరి చేతిలో సమసత లోకపాలన గలదో ఆ అల్లాహ్ చాల్ల శుభాలు
గలవాడు, ఆయన సర్వముపై సంపూర్ణ శక్తత గలవాడు}. (ముల్క్ 67: 1).
అల్లాహ్ అధికారం విశిమ్ంతటిలో ఉంద్వ. అతను అందులో
తనిష్టినుస్మరం మారుప చేస్తూ ఉంటాడు.
ఈ విశాిననంతటిని నడుపువాడు, ఏ భాగస్మిమి లేకుండా వాటిలో
మారుపలు చేయు వాడు ఏకైక అల్లాహ్ యేనని విశిసించుట విధిగా ఉంద్వ.
అల్లాహ్ యొకక ఈ ఆదేశానిన చదవండేః
[ َي
ِ
َلماَعلا ُّبَر ُللها َكَراَبَت ُرْم
َ
لأاَو ُقْلَلخا ُهَل َلََّأ ]:فارعلأا{54}
{వినండి! సృష్టటంచుట, ఆజాాపంచుట ఆయన ప్నే. సర్వ లోకములక
పోషకడగు అల్లాహ్ ఎంతో శుభదాయకడు}. (ఆరాఫ్ 7: 54).
తౌహీద్ యొకక ఈ రకం అంటే అల్లాహ్ యే ప్రభువు, సృష్టికరూ,

ةديقعلا سورد-1 విశ్వాస మూల సూత్రాలు-1


3

నిరిహకుడు అనన విషయం తిరసకరంచ్చనవారు చాల్ల అరుదు. వారు
బాహేంగా తిరసకరంచ్చనా, వార అంతరాతమ మ్టుకు దానిన
ఒపుపకుంటుంద్వ. ఈ ఆయతును గమ్నించండ:
[اَهْتَنَقْيَتْساَو اَ
ِبِ اوُدَحَجَو اًّوُلُعَو
ً
مَْلُظ ْمُهُسُفْنَأ ]:لمنلا{14}
{నిజానిక్త వారి మనస్సులు (సత్యునిా) నమిినప్పట్కీ అన్నుయం,
అహంకార్ంతో వారు దానిని తర్స్రించారు}. (27: నమ్లా: 14).
ఈ ఒకక రకానిన నమిమనంత మాత్రాన ఏమీ ప్రయోజనం ఉండదు.
ప్రవకూ కాలంలోని ముష్రికులు తౌహీదు యొకక ఈ రకానిన నమామరు కాని
అద్వ వారకి ఏ ల్లభానినవిలేదు. ఖుర్ఆన్ స్మక్ష్యం చూడండ:
[ ُللها َّنُلوُقَيَل َرَمَقلاَو َسْمَّشلا َرَّخَسَو َضْرَلأاَو
ِ
تاَو
َ
مََّسلا َقَلَخ ْنَم ْمُهَتْل
َ
أَس ْن
ِ
ئَلَو
َنوُكَفْؤُي ىَّن
َ
أَف ]:توبكنعلا{61 }
{భూమాుకాశాలను సృష్టటంచినవాడెవడు? సూర్ుచంద్రులను ప్నిలో
నిమగుాల్ా చేసినవాడెవడు? అని నువువ వారిని అడిగితే ‘అల్లాహ్ యే’ అని
వారు చెబుత్యరు. మర్ల్లంటపుపడు వారు (సతుం నుంచి) ఎల్ల
తిరిగిపోతున్నారు?}. (అన్ కబూత్ 29:61).
అందుకే తౌహీద్ యొకక ఇతర రకాలను విశిసించడం తప్పనిసర.
(2) తౌహీదె ఉలూహియత్ అంటే: సరి రకాల ఆరాధన
అద్వితీయుడైన అల్లాహ్ కు మాత్రమే చేయుట.
ఏ మానవుడూ ఆరాధన చేయుటకు మ్రయు స్మనినధేము పందుటకు
అల్లాహ్ తో మ్రెవిరనీ స్మటి కల్పంచ కూడదు. తౌహీద్ యొకక మూడు
రకాలోా ఇదే అతిముఖ్ే మైనద్వ, గొప్పద్వ.

ةديقعلا سورد-1 విశ్వాస మూల సూత్రాలు-1


4

దీని కొరకే అల్లాహ్ మానవులను సృష్టించాడు. అల్లాహ్ ఆదేశం:
[
ِ
نوُدُبْعَي
ِ
ل َّلَِّإ َسْنِلإاَو َّنِلجا ُتْقَلَخ اَمَو ]:تايراذلا{56}
{నేను మానవులను, జిన్నాతులను కేవలం ననుా ఆరాధంచుటకే
పుట్టంచాను}. (జారియాత్ 51: 56).
అల్లాహ్ ప్రవకూలను ప్ంపినద్వ; ప్రజలు ఏకైకుడైన అల్లాహ్ ను మాత్రమే
చ్చతూశుద్వితో ఆరాధించాలని బోధించడానికి ఇంకా వారు అల్లాహ్ యేతర
ఆరాధనను వదులుకోవాలని సపషిప్రచడానికి. అల్లగే అల్లాహ్ ప్ంపిన
ధరమగ్రంథాలనీన కూడా అద్వితీయుడైన అల్లాహ్ ను ఆరాధించమ్నే
బోధిస్మూయి, అల్లాహ్ తో ఇతరులను భాగస్మిములుగా చేయడం (అంటే
ష్టర్క) నుండ హెచిరస్మూయి. అల్లాహ్ ఇల్ల ఆదేశంచాడు:
[ َهَلِإ َلَّ ُهَّنَأ
ِ
هْيَلِإ ي
ِ
حوُن َّلَِّإ
ٍ
لوُسَر ْن
ِ
م َك
ِ
لْبَق ْن
ِ
م اَنْلَسْرَأ اَمَو
ِ
نوُدُبْعاَف اَنَأ َّلَِّإ ]
{మేము నీక పూర్వం ఏ ప్రవకతను ప్ంపన్న, అతనిక్త వహీ దావరా 'నేను తప్ప
వేరొక నిజ ఆరాధ్యుడు మరొకడు లేడు, కనుక మీరు ననుా మాత్రమే
ఆరాధంచండి' అనే విషయానిా తెల్యజేశాము}. (అంబియా 21: 25).
గత జాతివారు తిరసకరంచ్చనద్వ ఈ తౌహీద్ నే, వార ప్రవకూలు దీని
గురంచ్చ వారకి బోధించ్చనపుపడు. దీనికి ఖుర్ఆన్ ఇల్ల స్మక్ష్యమిస్ూంద్వేః
[ ْنِإ اَنُد
ِ
عَت
َ
مَِب اَن
ِ
ت
ْ
أَف اَنُؤاَبَآ ُدُبْعَي َناَك اَم َرَذَنَو ُهَدْحَو َللها َدُبْعَن
ِ
ل اَنَتْئ
ِ
جَأ اوُلاَق َن
ِ
م َتْنُك
َي
ِ
ق
ِ
داَّصلا] :فارعلأا{70}
{(బహుదైవారాధకలు తమ ప్రవకతలక ఇల్ల జవాబిచాేరు): నీవు మా వద్దక
రావటానిక్త కార్ణం, మేము ఒక్ అల్లాహ్ నే ఆరాధంచాలన్న, మా త్యత
ముత్యతతలు పూజిసూత వచిేన వాట్ని విసరిజంచాలన్న?}. (ఆరాఫ్ 7: 70).

ةديقعلا سورد-1 విశ్వాస మూల సూత్రాలు-1


5

అందుకే ఇబాదత్ (ఆరాధన) యొకక ఏ రకమూ కూడా అల్లాహ్
యేతరులకు చేయుట ఎంత మాత్రం సమ్ంజసం కాదు. ఆ అల్లాహ్
యేతరులు ఎవరైనా సరేః అతిసనినహితులైన దైవదూతలు, ప్రవకూలు, మ్హా
భకుూలు, సృష్టి రాస్లోా ఎవిరనీ కూడా అల్లాహ్ తో స్మటి కల్పంచకూడదు.
ఎందుకనగా కేవలం అల్లాహ్ కొరకు చేయబడన ఆరాధన (ఇబాదత్య)
నిజమైనద్వ.
(3) తౌహీదె అస్మా వ సిఫాత్ అంటే: అల్లాహ్ సియాన తన
గురంచ్చ మ్రయు ప్రవకూ అల్లాహ్ గురంచ్చ ఏ ప్విత్ర నామ్ముల, ఉతూమ్
గుణముల గురంచ్చ తెల్పారో వాటిని విశిసించుట.
వాటిని అల్లాహ్ కు తగిన రీతిలో, ఏ మాత్రం 'తహ్ రీఫ్', 'తఅతీల్',
'తక్ యీఫ్', 'తమ్ సీల్'
(1)
లేకుండా నముమట విధిగా ఉంద్వ.

(1) 'తహ్ రీఫ్' అంటే: ఏ ఆధారము లేకండా గుణనామాల భావాన్ని
మార్చుట. తార్చమార్చ చేయుట.
'తఅతీల్' అంటే: అల్లాహ్ గుణనామాలన్నిటిన్న లేదా కొన్నిటిన్న
తిరస్కరంచుట. అల్లాహ్ ను న్నరాకార్చన్నగా భావంచుట.
'తక్ యీఫ్' అంటే: అల్లాహ్ గుణాలను మాట, ఊహ దాారా ఏదైనా
ఒక రూపం ఇచేు ప్రయతిం చేయుట.
'తమ్ సీల్' అంటే: అల్లాహ్ గుణాలను స్ృష్టి గుణాలతో పోల్చుట.
లేదా స్ృష్టి గుణాల మాదిరగా ఉంటాయన్న వశ్ాసంచుట.
వేటికి అల్లాహ్ అతీతుడని సియం అల్లాహ్ మ్రయు ప్రవకూ సలాల్లాహు
అలైహి వసలాం తెల్పారో వాటి నుండ అల్లాహ్ అతీతుడని నమామల్.

ةديقعلا سورد-1 విశ్వాస మూల సూత్రాలు-1


6

పవిత్ర నామముల ఉదాహరణ: ప్విత్రుడైన అల్లాహ్ 'అల్
హయ్యే' తన నామ్మ్ని తెల్పాడు. అయిత్య 'అల్ హయ్యే' అల్లాహ్
నామాలోా ఒకటని నముమట విధిగా ఉంద్వ. ఇంకా ఆ పేరులో ఉనన భావానిన
విశిసించడం కూడా విధిగా ఉంద్వ. అనగా ఆయన శాశితముగా
ఉండువాడు, ఆయనకు ముందు ఎవరు లేరు, తరువాత ఎవరు లేరు.
(ఆయన సజీవుడు, నితుేడు).
అదే విధముగా 'సమీఅ' ఆయన పేరు. అయిత్య 'సమీఅ' ఆయన పేరు
అని మ్రయు 'సమ్అ' (వినుట) ఆయన గుణం అని నముమట విధిగా
ఉంద్వ.
గుణముల ఉదాహరణ: అల్లాహ్ ఆదేశం:
[ ُق
ِ
فْنُي
ِ
ناَتَطوُسْبَم ُهاَدَي ْلَب اوُلاَق
َ
مَِب اوُن
ِ
عُلَو ْمِيه
ِ
دْيَأ ْتَّلُغ ةَلوُلْغَم ِللها ُدَي ُدوُهَيلا
ِ
تَلاَقَو
ُءاَشَي َفْيَك] :ةدئالما{64 }
{“అల్లాహ్ చేతులు కట్టవేయబడి ఉన్నాయి” అని యూదులు అన్నారు.
నిజానిక్త వారి చేతులే కట్టవేయబడాాయి. వారు అనా ఈ మాట మూలంగా
వారిని శపంచటం జరిగింది. నిజానిక్త అల్లాహ్ చేతులు రెండూ విశాలంగా
ఉన్నాయి. త్యను తలచుకనా విధంగా ఆయన ఖరుేపెడుతున్నాడు.}.
(మాఇద్ 5: 64).
అల్లాహ్, తనకు రెండు చేతులుననవని, అవి విచిలవిడగా ఉనానయని
తెల్పాడు. అంటే ఆయన వాటి దాిరా తనిష్టినుస్మరం అనుగ్రహాలు
నొసంగుతూ ఉంటాడు. అయిత్య అల్లాహ్ కు రెండు చేతులునానయని, వాటి
దాిరా అనుగ్రహాలు నొసంగుతాడని విశిసించడం మ్నపై విధిగా ఉంద్వ. ఆ
చేతులు ఇల్ల ఉంటాయని, అల్ల ఉంటాయని మ్నుస్లో ఊహించే, లేదా
నోటితో ప్లుకే ప్రయతనం కూడా చేయవదుు. వాటిని మానవుల చేతులతో

ةديقعلا سورد-1 విశ్వాస మూల సూత్రాలు-1


7

పోలికూడదు. ఎందుకనగా అల్లాహ్ స్తరె షూరా (42: 11) లో ఇల్ల
ఆదేశంచాడు:
[
ُ
يْ
ِ
صَبلا ُعي
ِ
مَّسلا َوُهَو ء
ْ
َشَ
ِ
ه
ِ
لْث
ِ
مَك َسْيَل ]:ىروُّشلا{11 }
{ఆయనక పోల్నది ఏదిలేదు. మరియు ఆయన వినువాడు, చూచువాడు}.
ఈ తౌహీద్ యొకక స్మరాంశమేమిటంటే: అల్లాహ్ తన కొరకు, ప్రవకూ
సలాల్లాహు అలైహి వసలాం అల్లాహ్ కొరకు ఏ ఏ నామ్ గుణాలను తెల్పారో
వాటిని నమామల్. వేటికి అల్లాహ్ అతీతుడని అల్లాహ్, ఆయన ప్రవకూ
సలాల్లాహు అలైహి వసలాం తెల్పారో వాటి నుండ అల్లాహ్ అతీతుడని
నమామల్. అయిత్య వాటిని తారుమారు చేయకుండా, ఇతరులతో
పోలికుండా, నిరాకారునిగా భావించ కుండా నమామల్.
మ్నం ఈ దర్్ లో తౌహీద్ గురంచ్చ తెలుస్కునానము
తౌహీద్ అంటే విధిగా, ప్రత్యేకంగా అల్లాహ్ కొరకు చేయబడే ప్రతి ఇబాదత్
(ఆరాధన)లో అల్లాహ్ ను అద్వితీయునిగా నమ్మడం.
అద్వ మూడు రకాలుగా ఉంద్వ:
(1) తౌహీదె రుబూబియత్, అంటే అల్లాహ్ ఈ సృషింతటికీ ప్రభువు,
సృష్టికరూ అని నముమట.
(2) తౌహీదె ఉలూహియత్, అంటే అల్లాహ్ ఏ భాగస్మిమి లేకుండా
ఆరాధనలకు నిజమైన అరుుడు.
(3) తౌహీదె అస్మమ వ సిఫాత్, అంటే అల్లాహ్ సియాన తన గురంచ్చ
మ్రయు ప్రవకూ అల్లాహ్ గురంచ్చ ఏ ప్విత్ర నామ్ముల, ఉతూమ్ గుణముల
గురంచ్చ తెల్పారో వాటిని విశిసించుట.