ఇది చాలా ముఖ్యమైన చిన్న పుస్తకం. ఇందులో లాఇలా ఇల్లల్లాహ్ యొక్క నిజమైన భావం, దాని రెండు ముఖ్యమైన రుకున్లు మరియు ద...
ఇది చాలా ముఖ్యమైన చిన్న పుస్తకం. ఇందులో లాఇలా ఇల్లల్లాహ్ యొక్క నిజమైన భావం, దాని రెండు ముఖ్యమైన రుకున్లు మరియు దాని ఘనతలు, లాభాలతో పాటు ఏడు ఇంపోర్టెంట్ షరతులను ప్రస్తావించడం జరిగింది. అలాగే ముహమ్మదుర్ రసూలుల్లాహ్ యొక్క నిజమైన భావం మరియు అందులోని రెండు ముఖ్యమైన రుకున్లు తెలుపడం జరిగింది
Size: 526.22 KB
Language: none
Added: Dec 13, 2024
Slides: 12 pages
Slide Content
ةديقعلا سورد- 2 విశ్వాస మూల సూత్రాలు - 2
1
سردلا اذهل ويديف طبارయూట్యూబ్ లో ఈ పాఠం లంక్
https://youtu.be/wZVGzpFI3l4
రెండు సాక్ష్యాల భావెం, వాటి సెంబెంధిత విషయాలు
‘కలిమయె తౌహీద్’ భావం:
కలిమయె తౌహీద్ అంటే ఏకత్వవచనం. కలిమయె త్య్యబ్ అంటే సద్వచనం. అదే:
‘లాఇలాహ ఇల్లలాల హ్’.
‘లాఇలాహ ఇల్లలాలహ్’ ఇస్లాం యొక్క పునాది. ఇస్లములో దీని స్ానాం
చాలా గొప్పది.
ఇది ఇస్లాం స్తాంభాలలో మొదటిది. విశ్వాస్ భాగాలలో ఉననతమైనది. ఈ
వచనానిన హృదయ పూర్ాక్ాంగా ప్ఠాంచి, దీని అర్థానిన తెలుసుకొని, దీని
ప్రకార్ాం ఆచరాంచడాంపైనే స్త్కకర్థాల అాంగీకార్ము ఆధార్ప్డి ఉాంది.
దీని వాస్తవ అర్ాాం: “ఆరాధనకు నిజమైన అర్హుడు అలాలహ్ తప్ప
మరెవడూ లేడు”.
అాంటే అదిాతీయుడు, ఏకైకుడైన అలాలహ్ నే ఆర్థధాంచాలి, ఇతరుల
ఆర్థధన వదలుకోవాలి. ఇది కాక్ ‘అలాలహ్ తప్ప స్ృష్టిక్ర్త ఎవడూ లేడు’,
‘అలాలహ్ తప్ప శూనాము నాండి ఉనికిలోకి తెచ్చే శకిత గలవాడెవడూ లేడు’.
‘విశాాంలో అలాలహ్ తప్ప మరేమీ లేదు’ అనే భావాలు (‘లాఇలాహ
ఇల్లలాలహ్’ యొక్క అర్ాాం) కావు.
ةديقعلا سورد- 2 విశ్వాస మూల సూత్రాలు - 2
2
ఇందులో రెండు ‘ర్హకున్లల’ (మౌలికవిషయాలు) ఉన్నాయి:
(1) తిరసకరెంచుట: ఇది 'లాఇలాహ' అనన ప్దాంలో ఉాంది. అనగా
ఉలూహియాత్ (ఈశార్త్కానిన) ప్రతి వసుతవు నాండి తిర్స్కరాంచుట.
అాంటే ఆర్థధనకు నిజమైన అరుుడు ఎవాడూ లేడని నముుట.
(2) అెంగీకరెంచుట: ఇది 'ఇలలలాలహ్' అనన ప్దాంలో ఉాంది. అనగా
ఉలూహియాత్ (ఆర్థధనల)కు అర్ుత గల అదిాతీయుడు అలాలహ్
మాత్రమేనని, ఆయనకు భాగస్ాముడెవడూ లేడని నముుట.
అాందుకే అలాలహ్ న వదలి ఇతరులన ఆర్థధాంచడాం స్రయైనది
కాదు. అలాగే ఆర్థధనలోని ఏ ఒక్క భాగానిన కూడా అలాలహ్ తప్ప
ఇతరులకు చ్చయుట యోగాాం కాదు.
ఏ వాకిత ‘లాఇలాహ ఇల్లలాలహ్’ యొక్క ఈ వాస్తవ భావానిన
తెలుసుకొని దానిన ప్ఠస్తడో, దాని ప్రకార్ాం ఆచరస్తడో మరయు దృఢ
విశ్వాస్ాంతో బహుదైవార్థధనన తిర్స్కరాంచి, అలాలహ్ ఏక్తామున
విశాసిస్తడో అతడే వాస్తవ ముసిలాం (విధేయుడు).
ఇలాాంటి దృఢమైన విశ్వాస్ాం మరయు దాని బాధాతలన
గ్రహిాంచకుాండానే ఆచరాంచువాడు మునాఫిఖ్ (క్ప్టవిశ్వాసి, వాంచకుడు).
దీనికి వాతిరేక్ాంగా ష్టర్కక పై ఉననవాడు, దానిని నోటితో ప్లికినా
ముష్రిక్ (బహుదైవార్థధకుడు), కాఫిర్క (స్తాతిర్స్కర) అవుత్కడు.
‘లాఇలాహ ఇల్లలాలహ్’ ఘనత:
ఈ స్దాచన ఘనతలు, లాభాలు చాలా ఉనానయి. వాటిలో కొనిన ఇవి:
[ ي
ِ
حوُن َّلَِإ
ٍ
لوُسخر ْن
ِ
م خك
ِ
لْبخق ْن
ِ
م اخنْلخسْرخأ اخمخو
ِ
نوُدُبْعاخف اخنخأ َّلَِإ خهخلِإ خلَ ُهَّنخأ
ِ
هْيخلِإ ]
{మేము నీకు పూర్వం ఏ ప్రవక్తను పంపిన్న, అతనికి వహీ ద్వవరా 'నేను తపప
వేరొక్ నిజ ఆరాధ్యుడు మరొక్డు లేడు, క్నుక్ మీరు ననుా మాత్రమే
ఆరాధంచండి' అనే విషయానిా తెలియజేశాము}. (అంబియా 21: 25).
4- ప్రవక్తల ప్రచార్ ఆర్ాంభాం ఇదే (‘లాఇలాహ ఇల్లలాలహ్’). ప్రతి ప్రవక్త
తమ జాతి వారకి ఇదే పిలుపునిచాేడు. చదవాండి అలాలహ్ ఆదేశాం:
[ ُه
ُْيخغ
ٍ
هخلِإ ْن
ِ
م ْمُكخل اخم خللها اوُدُبْعا ِمْوخق اخي ]:فارعلأا{59}
{న్న జాతి ప్రజలారా! మీరు అలాాహ్ నే ఆరాధంచండి. ఆయన తపప వేరే నిజ
ఆరాధ్యుడు మీకు లేడు}. (సూరె ఆరాఫ్ 7: 73).
‘లాఇలాహ ఇల్లలాలహ్’ యొకక నిబంధనలు:
ఈ ప్విత్ర వచనాం యొక్క నిబాంధనలు ఏడునానయి. ఏ కొర్త
లేకుాండా, ఏ దానిని వాతిరేకిాంచకుాండా వాటనినటినీ పాటిస్తతనే వాస్తవాంగా
‘లాఇలాహ ఇల్లలాలహ్’ ప్ఠాంచినట్లల.
1- ఇల్మ్ (జ్ఞానం): 'అలాలహ్ తప్ప వేరే ఆర్థధానీయుడు లేడు, ఇతరుల
ఆర్థధన వార్ాము, తచఛము' అని తెలుసుకునన వాకిత వాస్తవాంగా దాని
భావానిన తెలుసుకునన జాాని. అలాలహ్ ఆదేశాం ముహమమద్ 47: 19 లో:
[ُللها َّلَِإ خهخلِإ خلَ ُهَّنخأ ْمخلْعاخف:دممح{ ]19 }
{తెలుసుకో! ఆరాధనకు నిజమైన అరుుడు అలాాహ్ తపప మరెవడూ లేడు}.
ఇాంకా ప్రవక్త స్లలలాలహు అలైహి వస్లలాం ఇలా సెలవిచాేరు:
ْلا خلخخخد ُللها َّلَِإ خهخلِإ خلَ ُهَّنخأ ُمخلْعخي خوُهخو ختاخم ْنخم(ـ )خةَّنخج ملسم
ةديقعلا سورد- 2 విశ్వాస మూల సూత్రాలు - 2
5
“ఆరాధనకు నిజమైన అర్హుడు అలాలహ్ తప్ప మరెవడూ లేడు” అని
తెలుసుకొని మర్ణాంచిన వారు స్ార్గములో చ్చరుదురు". (ముసిలాం 26).
2- యఖీన్ (నమ్కం): ఏ స్ాందేహాం లేకుాండా మనశ్వశాంతి క్లిగే పూరత
నముక్ాంతో, గాఢ విశ్వాస్ాంతో ఈ ప్విత్ర వచనాం ప్ఠాంచాలి. సూర్
హుజుర్థత్ (49: 15)లో అలాలహ్ ఆదేశాం:
[اوُباختْرخي
ْ
خلَ َّمُث
ِ
ه
ِ
لوُسخرخو ِللهاِب اوُنخمخآ خني
ِ
ذَّلا خنوُن
ِ
مْؤُلما
خ
مََّنِإ ]:تارجلحا{15}
{అలాాహ్ ను, ఆయన ప్రవక్తను (దృఢంగా)విశ్వసంచి, తరువాత ఎలాంటి
సందేహానికి తావీయకుండా ఉనావారే నిజమైన విశావసులు}.
ప్రవక్త స్లలలాలహు అలైహి వస్లలాం ఇలా సెలవిచాేర్ని అబూ హురైర్థ
ర్జియలాలహు అను ఉలేలఖాంచారుుః
( خد َّلَِإ
خ
مَِهي
ِ
ف ٍّكاخش
خْيخغ ٌدْبخع
خ
مَِِبِ خللها ىخقْلخي خلَ ِللها ُلوُسخر ينِّخأخو ُللها َّلَِإ خهخلِإ خلَ ْنخأ ُدخهْشخأ خلخخ
خةَّنخْ�ا) ملسم
“ఆరాధనకు నిజమైన అర్హుడు అలాలహ్ తప్ప మరెవడూ లేడు” మరయు
“నేన అలాలహ్ యొక్క ప్రవక్తనని” స్క్షయమిచుేచునానన. ఎవరు ఎలాాంటి
స్ాందేహాం లేకుాండా ఈ రెాండు స్క్ష్యాలతో అలాలహ్ న క్లుసుకుాంటాడో
అతడు స్ార్గాంలో ప్రవేశిస్తడు". (ముసిలాం 27).
3- ఖుబూల్మ (సమ్తంచుట): ఈ ప్విత్ర వచనాం దాార్థ రుజువయ్యా
విషయాలనినటినీ మనస్వాచా స్ముతిాంచాలి. అలాలహ్ మరయు ప్రవక్త
స్లలలాలహు అలైహి వస్లలాం తెలిపిన విషయాలనినటినీ విశాసిాంచాలి. వాటిని
అాంగీక్రాంచాలి, వాటిలో ఏ ఒక్క దానిని విస్ురాంచకూడదు. అలాలహ్ ఇదే
ఆదేశమిచాేడు:
ةديقعلا سورد- 2 విశ్వాస మూల సూత్రాలు - 2
6
[ ُسُرخو
ِ
هِبُتُكخو
ِ
ه
ِ
تخك
ِ
ئخلَخمخو ِللهاِب خنخمخآ ٌّلُك خنوُن
ِ
مْؤُلماخو
ِ
هيبخر ْن
ِ
م
ِ
هْيخلِإ خلِزْنُأ
خ
مَِب ُلوُسَّرلا خنخمخآ
ِ
ه
ِ
ل
اخنْع
ِ
مخس اوُلاخقخو
ِ
ه
ِ
لُسُر ْن
ِ
م
ٍ
دخحخأ خْيْخب ُقيرخفُن خلَ
ُ
ي
ِ
صخلما خكْيخلِإخو اخنَّبخر خكخناخرْفُغ اخنْعخطخأخو ]
{:ةرقبلا285}
{తన ప్రభువు తర్ఫున అవతరంపజేయబడిన ద్వనిని ప్రవక్త విశ్వసంచారు.
ద్వనిని విశావసులు కూడా విశ్వసంచారు. వార్ంతా అలాాహ్ ను, ఆయన
దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలనూ విశ్వసంచారు. “మేము
ఆయన ప్రవక్తల మధు ఎలాంటి విచక్షణను, భేదభావానీా పాటించము”
(అని వారు చెబుతారు). “మేము విన్నాము. విధేయులం అయాుము. మా
ప్రభూ! మేము నీ క్షమాభిక్షను అరిసుతన్నాము. క్డకు మేము మర్లి
రావలసంది నీ వదదకే” అని అంటారు.}. (బఖర్ 2: 285).
ధర్ు శ్వస్నాలన, హదుులన ఆక్షేపిాంచుట, లేక్ వాటిని నముక్పోవుట
స్ముతమునకు వాతిరేక్ాం. ఉదాహర్ణకు: కొాందరు దాంగ మరయు
వాభిచారునిపై విధాంచిన హదుులన లేక్ బహుభార్ాతాాం, ఆసుతల ప్ాంప్క్ాం
లాాంటి తదితర్ విషయాలన ఆక్షేపిస్తరు. (అయితే ఇలాాంటి వారు
అలాలహ్ యొక్క ఈ ఆదేశాం వినలేదా, చదవలేదా?)
[ ْن
ِ
م ُة
خخي
ِ
�ا ُمُخلَ خنوُكخي ْنخأ اًرْمخأ ُهُلوُسخرخو ُللها خضَخق اخذِإ
ٍ
ةخن
ِ
مْؤُم خلَخو ٍن
ِ
مْؤُ
ِ
لم خناخك اخمخو
ْم
ِ
هِرْمخأ ]:بازحلأا{36}
{అలాాహ్, ఆయన ప్రవక్త ఏ విషయములోనైన్న ఒక్ తీరుప చేసనప్పపడు
విశావస అయిన ఏ ప్పరుషునికి, విశావసురాలైన ఏ స్త్రీకి, తమ యొక్క ఆ
విషయంలో సవయంగా మళ్ళీ ఒక్ నిర్ణయం తీసుకునే హకుక లేదు}. (అహ్
జాబ్ 33: 36).
ةديقعلا سورد- 2 విశ్వాస మూల సూత్రాలు - 2
7
4- ఇన్ ఖియాద్ (శిరసావహంచుట): ప్విత్ర వచనాం ‘లాఇలాహ
ఇల్లలాలహ్’కు అనగుణాంగా శిర్స్వహిాంచాలి, ఆచరాంచాలి. ఒక్ వాకిత
‘లాఇలాహ ఇల్లలాలహ్’ అర్ాభావానిన తెలుసుకునానడు, దానిని మనసూూరతగా
నమాుడు, దానిని స్ముతిాంచాడు, కాని దానికి లాంగపోయి,
శిర్స్వహిాంచి, దాని ప్రకార్ాం ఆచరాంచక్పోయినట్లలతే అతన ఒక్
నిబాంధన; ఇన్ ఖయాద్ న పాటిాంచనటేల. అలాలహ్ ఇలా తెలిపాడు:
[ ْمُكيبخر خلَِإ اوُبي
ِ
نخأخو ُهخل اوُم
ِ
لْسخأخو ]:رمُّزلا{54}
{మీరు మీ ప్రభువు వైప్పనుకు మర్లండి, ఆయనకే విధేయత చూపండి}.
(జుమర్ 39: 54).
మరో చోట (నిస్ 4: 65లో) ఇలా ఆదేశిాంచాడు:
[ ِفِ اوُدِخيَ خلَ َّمُث ْمُهخنْيخب خرخجخش
خ
مَي
ِ
ف خكوُميكخُيُ ىَّتخح خنوُن
ِ
مْؤُي خلَ خكيبخرخو خلَخف اًجخرخح ْمِه
ِ
سُفْنخأ
ً
مَي
ِ
لْسخت اوُميلخسُيخو ختْيخضخق اَّ
ِ
مِ ]:ءاسنلا{65}
{క్నుక్ (ఓ ప్రవక్తత!) నీ ప్రభువు తోడు! వారు తమ పర్సపర్
వివాద్వలనిాంటిలో నినుా తీర్పరగా చేసుకోనంతవర్కూ, తరావత నీవు వార
మధు చెపిపన తీరుపపటా వారు తమ మనసులలో ఎలాంటి సంకోచానికి,
అసంతృపితకి ఆస్కకర్ం యివవకుండా మనసూూరతగా శిర్స్కవహంచనంత
వర్కూ వారు విశావసులు క్తజాలరు}.
5- సిద్్: (సతయత): మనిష్ట తన విశ్వాస్ములో స్తావాంతడై యుాండాలి.
అలాలహ్ సూర్ తౌబా 9:119 లో ఇలా తెలిపాడు:
[ خللها اوُقَّتا اوُنخمخآ خني
ِ
ذَّلا ا
خه
يُّخأ اخي خيْ
ِ
ق
ِ
داَّصلا خعخم اوُنوُكخو:ةبوتلا{ ]119 }
{ఓ విశావసులారా! అలాాహ్ కు భయపడండి. సతువంతులతో ఉండండి}.
ةديقعلا سورد- 2 విశ్వాస మూల సూత్రాలు - 2
8
ప్రవక్త స్లలలాలహు అలైహి వస్లలాం ఉప్దేశిాంచారుుః
خةَّنخْ�ا خلخخخد اخ
ِبِ اًق
ِ
داخص ُللها َّلَِإ خهخلِإ خلَ ْنخأ خدِهخش ْنخم هححصو ،دحمأ دنسم{ }نيابللأا
"హృదయంతర సతూముతో ‘లాఇలాహ ఇల్లలాలహ్’ సాక్ష్యం పలకినవారు
సవరగంలో చేరుదురు". (ముసనద్ అహమద్, షేఖ్ అల్బానీ సహీ అన్ననరు).
ఎవరైనా ఈ ప్విత్ర వచనాం కేవలాం నోటితో ప్లికి, దాని భావర్థాలన
మనసూూరతగా నముకుననటలయితే అతనికి ముకిత ప్రాపితాంచదు. అతడు క్ప్ట
విశ్వాసులలో ప్రగణాంచబడత్కడు.
ప్రవక్త స్లలలాలహు అలైహి వస్లలాం తీసుకువచిేన వాటనినటినీ లేదా
కొనినటిని తిర్స్కరాంచడాం కూడా స్తాతకు వాతిరేక్ాంలోనే వసుతాంది.
ఎాందుక్నగా మనము ఆయన (ప్రవక్త స్లలలాలహు అలైహి వస్లలాం)కు
విధేయులై ఉాండాలని, ఆయన మాటలిన స్తాాంగా నమాులని అలాలహ్
ఆదేశిాంచాడు, అాంతే కాదు; ఆయన విధేయతన తన విధేయతతో క్లిపి
చెపాపడు. సూర్ నూర్క (24: 54)లో అలాలహ్ ఆదేశాం గమనిాంచాండి:
[ خلوُسَّرلا اوُعي
ِ
طخأخو خللها اوُعي
ِ
طخأ ْلُق ]{:رونلا54 }
{అలాాహ్ కు విధేయులు క్ండి, అలాాహ్ ప్రవక్తకు విధేయులు క్ండి}.
6- ఇఖ్లలస్ (చితతశుద్ధి): మనిష్ట త్కన చ్చస్త ప్రతి ప్నిని స్ాంక్లప ప్ర్ాంగా
ష్టర్కక దరదాపులకు అతీతాంగా ఉాంచుటయ్య ఇఖాలస్, అాంటే స్ర్ా ప్నలు,
మాటలు కేవలాం అలాలహ్ స్ాంతృపిత కొర్కు, ఆయన ప్రస్ననత పాందుటకే
చ్చయాలి. అాందులో ఏ మాత్రాం ప్రదర్శనా బుదిధ, పేరు ప్రఖాాతల కాాంక్ష,
ప్రాప్ాంచిక్ లాభోదేుశాాం, స్ార్ాాం ఉాండకూడదు. ఇాంకా ఆ ప్ని అలాలహ్
య్యతరుని ప్రేమలో, అలాలహ్ మార్థగనికి విరుదధాంగా ధారుక్ పెదుల లేదా ఇతర్
ةديقعلا سورد- 2 విశ్వాస మూల సూత్రాలు - 2
9
వర్థగల ప్క్షాంలో ఉాండకూడదు. కేవలాం అలాలహ్ అభీష్టినిన మరయు
ప్ర్లోక్ స్ఫలాానిన పాందుట కొర్కే చ్చయాలి. ఎవర నాండైనా
ప్రతిఫలానినగానీ, క్ృతజాతలనగానీ ఆశిసూత వార వైపునకు మనసు
మర్లకూడదు. సూర్ జుమర్క (39: 3)లో ఇలా ఆదేశిాంచడాం జరగాంది:
[ ُص
ِ
لاخ�ا ُنييدلا ِلله خلَخأ] {:رمُّزلا3 }
{జాగ్రతత! ధర్మం ప్రత్యుక్ంగా అలాాహ్ కు చెందిన హకుక మాత్రమే}.
[ خءاخفخنُح خنييدلا ُهخل خيْ
ِ
ص
ِ
لُْمُ خَّللها اوُدُبْعخي
ِ
ل َّلَِإ اوُر
ِ
مُأ اخمخو] ةنيبلا(5)
{వారు అలాాహ్ ను మాత్రమే ఆరాధంచాలని, పూరత ఏక్తగ్రతతో తమ
ధరామనిా ఆయన కొర్కే ప్రత్యుకించుకోవాలని ఆదేశించటం జరగంది}.
(బయిున 98: 5).
ప్రవక్త స్లలలాలహు అలైహి వస్లలాం ఉప్దేశిాంచార్ని, ఇత్కాన్ ర్జియలాలహు
అను ఉలేలఖాంచారు:
( خمَّرخح ْدخق خللها َّنِإخفللها خهْجخو خك
ِ
لخذِب ي
ِ
غختْبخي ُللها َّلَِإ خهخلِإ خلَ خلاخق ْنخم ِراَّنلا خلَخع ) .
"అలాలహ్ అభీష్టినిన మాత్రమే పాందుటకు ‘లాఇలాహ ఇల్లలాలహ్’ చదివిన
వారపై నిశేయాంగా అలాలహ్ నర్క్మున నిషేధాంచాడు". (బుఖార 425,
మసిలాం 33).
7- ముహబబత్ (ప్రేమ): ఈ ప్విత్ర వచనము మరయు దీనికి
స్ాంబాంధాంచిన వాటి ప్రేమ.
ముసిలాం అలాలహ్ మరయు ఆయన ప్రవక్త స్లలలాలహు అలైహి వస్లలాంన
ప్రేమిాంచాలి, వారదుర ప్రేమ మరయు వార ఆదేశ్వలు అాందర ప్రేమ,
ఆదేశ్వలకు మిాంచియుాండాలి.
ةديقعلا سورد- 2 విశ్వాస మూల సూత్రాలు - 2
10
మనిష్ట అలాలహ్ ప్రేమిాంచువాటిని తన మనసు, కోరక్లు ప్రేమిాంచ్చ
వాటిపై ఆధక్ాతనివాాలి.
ఇాంకా అలాలహ్ అస్హిాాంచుకునేవాటిని అస్హిాాంచుకోవాలి:
అవిశ్వాస్నిన, పాపాలిన (అశ్లలలతలిన), అవిధేయతలన అస్హిాాంచుకోవాలి.
అలాలహ్ ఆదేశాం గమనిాంచాండి:
[
ِ
ه
ِ
ني
ِ
د ْنخع ْمُكْن
ِ
م َّدختْرخي ْنخم اوُنخمخآ خني
ِ
ذَّلا ا
خه
يُّخأ اخي
ٍ
ةَّل
ِ
ذخأ ُهخنوهب
ِ
ُيُخو ْمُههب
ِ
ُيُ ٍمْوخقِب ُللها ِتِ
ْ
أخي خفْوخسخف
خك
ِ
لخذ ٍم
ِ
ئخلَ خةخمْوخل خنوُفاخخيَ خلَخو ِللها ِليِبخس ِفِ خنوُد
ِ
هاخُيَ خنيِر
ِ
فاخكلا خلَخع
ٍ
ةَّز
ِ
عخأ خيْ
ِ
ن
ِ
مْؤُلما خلَخع
ٌمي
ِ
لخع ٌع
ِ
ساخو ُللهاخو ُءاخشخي ْنخم
ِ
هي
ِ
تْؤُي ِللها ُلْضخف ]:ةدئالما{54}
{ఓ విశావసులారా! మీలో ఎవర్యిన్న సరే తమ ధర్మం నుంచి తిరగపోత్య,
అలాాహ్ తవర్లోనే మరో జాతి వారని తీసుకువస్కతడు. అలాాహ్ వారని
ప్రేమిస్కతడు, వారు అలాాహ్ ను ప్రేమిస్కతరు. వారు విశావసుల పటా మృదు
సవభావులుగానూ, అవిశావసుల పటా క్ఠినులుగానూ ఉంటారు. వారు
అలాాహ్ మార్గంలో పోరాడుతారు. నిందించేవార నిందలను వారు
ఏమాత్రం పటిటంచుకోరు. }. (మాఇద 5: 54).
'ముహమ్దుర్ రసూలులాలహ్' సాక్ష్యం యొకక భావం:
బాహ్ాాంతర్థల దాార్థ ఆయన అలాలహ్ దాసుడు మరయు స్ర్ా
మానవాళికి అలాలహ్ ప్రవక్త అని విశాసిాంచాలి. దాని ప్రకార్ాం ఆచరాంచాలి,
అాంటే:
ఆయన ఆదేశ్వల ప్టల విధేయత చూపాలి,
ఆయన తెలిపిన
విషయాలనీన స్తాాం అని నమాులి,
నిషేధాంచిన, ఖాండిాంచిన వాటికి
దూర్ాంగా ఉాండాలి,
ఆయన చూపిన విధాంగానే అలాలహ్ న ఆర్థధాంచాలి.
ةديقعلا سورد- 2 విశ్వాస మూల సూత్రాలు - 2
11
‘ముహమ్దర్ రసూలులాలహ్’ సాక్ష్యంలో రెండు (ర్హకున్లల)
‘మౌలికవిషయాలు’ ఉన్నాయి: అవి; ‘అబ్ద్’ మరయు ‘రసూల్మ’:
‘అబ్ద్’ అాంటే దాసుడు, అలాలహ్ న ఆర్థధాంచ్చవాడు. అాంటే: ఆయన
మానవుడు. మిగత్క మానవుల మాదిరగానే పుటిిాంచబడాురు. ఇతర్
మానవులకు ఉననట్లవాంటి అవస్ర్థలే ఆయనకు ఉాండేవి.
[ ْمُكُلْث
ِ
م
ٌ
خشَخب اخنخأ
خ
مََّنِإ ْلُق ]:فهكلا{110}
{ప్రవక్తత ఇలా చెప్పప: నేను కేవలం ఒక్ మానవుణ్ణణ. మీలాంటి వాణ్ణణ}. (సూర్
క్హఫ్ 18:110)
ఇదే సూర్థ మొదటి ఆయతలో ఇలా ఉాంది:
[ خباخت
ِ
كلا
ِ
ه
ِ
دْبخع خلَخع خلخزْنخأ ي
ِ
ذَّلا ِلله ُدْمخ�ا] {:فهكلا1}
{అలాాహ్ మాత్రమే సుతతింపదగనవాడు, ఆయన తన ద్వసునిపై ఈ గ్రంథానిా
అవతరంపజేశాడు}.
‘రసూల్మ’ అనగా; స్ర్ా మానవాళి వైపునకు శుభవార్తనిచుే,
హెచేరాంచు ప్రవక్త అని అర్ాాం. (దీనికి స్ాంబాంధాంచిన ఆధార్థలు
ఖుర్కఆనలో చాలా ఉనానయి. చూడాండి సూర్ స్బా (34:28), సూర్
అాంబియా (21:107).
ఈ రెాండు ఉతతమ గుణాలు (రుకునల. అాంటే: ‘అబ్దు’ మరయు
‘ర్సూల్’) ఆయన ప్టల అతిశయోకిత (హెచుే) మరయు అమర్థాద
(తగుగ)ల నాండి కాపాడత్కయి.
ఎలా అనగా ఆయన అనచరులు అని చెపుపకునే కొాందరు ఆయన
స్ానానిన అర్ాాం చ్చసుకోకుాండా అతిశయిాంచి ఆయనిన అలాలహ్ తో స్మానాంగా
ةديقعلا سورد- 2 విశ్వాస మూల సూత్రాలు - 2
12
పోలుసుతనానరు. అలాలహ్ న వదలి ఆయనతో మొర్పెట్లికుాంట్లనానరు.
అవస్ర్థలు తీర్ేడాం, క్ష్టిలు తొలగాంచడాం లాాంటి అలాలహ్ శకితలో
మాత్రమే ఉనన వాటిని ఆయనతో కోరుతనానరు.
మర కొాందరు ఆయన గౌర్వ మర్థాదలకు విరుదధాంగా ఆయనన
ప్రవక్తగా నముడాం లేదు. లేదా ఆయన అనక్ర్ణలో కొర్త
చూపుతనానరు. ఆయన ప్టల వారపై విధగా ఉనన హకుక నెర్వేర్ేడాం లేదు.
ఇతరుల మాటలన, ఫత్కాలన ఆయన సుననతలపై ప్రాధానాతనిసుతనానరు,
ఆయన సుననతలన ఆచరాంచకుాండా వదులుతనానరు.
అాందుకే ముసిలాం ప్రవక్తన ఆయన స్ానానికి మిాంచి లేప్కూడదు.
ఆయన స్ానానికి తక్కవ చ్చసి అమర్థాద ప్ర్చకూడదు. ఆయన ‘అబ్ద్’
మరయు ‘రసూల్మ’.
అలాగే ఆయన ఆజాాపాలన చ్చయడాం, ఆయన విధేయతన ఇతరుల
విధేయతక్ాంటే ముాందుగా ఉాంచడాం తప్పనిస్ర. ఆయన ఏది
తీసుకువచిేనా అది ప్రశుదుధడైన అలాలహ్ వైపు నాండి వచిేనదే.
ఈ పాఠాంలో మనాం ‘లాఇలాహ ఇల్లలాలహ్’ యొక్క నిజమైన
అర్ాాం, అాందులో ఉనన రెాండు రుకునల (మౌలిక్ విషయాలు), దాని
ఘనతలు మరయు దాని ఏడు నిబాంధనలు తెలుసుకునానము.
అలాగే ‘ముహమ్దుర్ రసూలులాలహ్’ యొక్క భావాం,
అాందులోని రెాండు రుకునల మరయు దాని లాభాలు తెలుసుకునానము.
అలాలహ్ మనాందరకీ ఈ రెాండు స్క్ష్యాల ప్రకార్ాం జీవితాం గడిపే
స్దాాగాాం ప్రస్దిాంచుగాక్! ఆమీన్!!