విశ్వాాసం దాని ఆరు అర్కాన్ అంటే మూల స్తంభాలు, మూల సూత్రాలు.
వీటి జ్ఞానం లేకుంటే చాలా నష్ట పోతాం
వీటిని లేదా వీటి�...
విశ్వాాసం దాని ఆరు అర్కాన్ అంటే మూల స్తంభాలు, మూల సూత్రాలు.
వీటి జ్ఞానం లేకుంటే చాలా నష్ట పోతాం
వీటిని లేదా వీటిలో ఏ ఒక్కటిని తిరస్కరించినవాడు ముస్లిమే కాజాలడు
Size: 367.2 KB
Language: none
Added: Dec 13, 2024
Slides: 6 pages
Slide Content
ةديقعلا سورد - 3 విశ్వాస మూల సూత్రాలు - 3
1
سردلا اذهل ويديف طبار యూట్యూబ్ లో ఈ పాఠం లంక్
https://youtu.be/1LAmGne_rIw
విశ్వాసం దాని మూలసతంభాలు
విశ్వాసం మనస, వాచ, కర్మ మూడు రూపాల్లో ఉంటంది.
వాచ అంటే రండు సాక్ష్యాలు (లాఇలాహ ఇల్లలాలహ్ ముహమ్మదుర్
రసూలులాలహ్) నోటితో పలకడం, జిక్ర్ చేయడం (అల్లోహ్ సమర్ణ),
తస్బీహ్ (సుబ్ హానల్లోహ్) పలకడం, ఇస్తిగ్ఫార్ చేయడం (పాపాల నండి
అల్లోహ్ మన్నంపు కోర్డం).
కర్మ అంటే అల్లోహ్ ఆదేశంచిన వాటిన్ ఆచరంచడం, వారంచిన
వాటిన్ వదులుకోవడం. నమాజ్, జకాత్, ఉపవాసం, హజ్ ల్లంటి
ఆదేశాలు పాటించడం. షిర్్, వడ్డీ, వాభిచార్ం ల్లంటి వారంచినవాటిన్
వదులుకోవడం.
మనసా అంటే ‘లాఇలాహ ఇల్లలాలహ్ ముహమ్మదుర్
రసూలులాలహ్’ అన సద్వచనాన్న హృద్యపూర్వకంగ్ఫ విశ్వస్తంచడం.
విశ్వాస మూల్సతంభాలు
విశావసాన్కి ఆరు మూలసింభాలునానయన్ ఖుర్ఆన్ మరయు సహీ
హదీసుల ద్వవరా రుజువైనది. అవి: (1) అల్లోహ్ న, (2) ఆయన
దూతలన, (3) ఆయన పంపిన గ్రంథాలన, (4) ఆయన ప్రవకిలన, (5)
ప్రళయదినాన్న, (6) మంచి, చెడు తక్దీర్ (విధివ్రాత)లన విశ్వస్తంచడం.
ఇందుల్ల కొన్న ఈ ఆయతుల్ల ప్రసాివించబడినవి:
[
ِ
هِّبَر ْن
ِ
م
ِ
هْيَلِإ َلِزْنُأ
َ
مَِب ُلوُسَّرلا َنَمَآ
ِ
ه
ِ
لُسُرَو
ِ
هِبُتُكَو
ِ
ه
ِ
تَك
ِ
ئَلََمَو ِللهاِب َنَمَآ ٌّلُك َنوُن
ِ
مْؤُلماَو
{తన ప్రభువు తరఫున అవతరింపజేయబడిన దానిని ప్రవక్త విశ్వసించారు.
దానిని విశ్వవసులు కూడా విశ్వసించారు. వారింతా అల్లాహ ను, ఆయన
దూతలను, ఆయన గ్రింథాలను, ఆయన ప్రవక్తలనూ విశ్వసించారు. “మేము
ఆయన ప్రవక్తల మధ్య ఎల్లింటి విచక్షణను, భేదభావాన్నీ పాటిించము”
(అని వారు అింటారు). “మేము విన్నీము. విధేయులిం అయ్యయము. మా
ప్రభూ! మేము న్న క్షమాభిక్షను అరిసుతన్నీము. క్డకు మేము మరలి
రావలసింది న్న వదదకే” అని అింటారు.}. (బఖర 2: 285).
సహీ ముస్తోం హదీసు గ్రంథంల్ల ఉంది: అమీరుల్ మోమినీన్ హజ్రత్
ఉమర్ బిన్ ఖత్తిబ్ ర్జియల్లోహు అను ఉల్లోఖంచారు: జిబ్రీల్
అలైహిససల్లం ప్రవకి సలోల్లోహు అలైహి వసలోంతో విశావసం (ఈమాన్)
అంటేమిటి అన్ అడిగ్ఫడు. ద్వన్కి ప్రవకి ఇల్ల జవాబిచాారు: "విశావసం
అంటే నీవు అల్లోహ్ న, ఆయన దూతలన, ఆయన గ్రంథాలన,
ఆయన ప్రవకిలన, పర్ల్లకదినాన్న మరయు మంచి చెడు
విధివ్రాతన విశ్వస్తంచుట". (ముస్తోం 8).
ఈ ఆరు విషయాల్ల సతావిశావసం యొక్ మూలసింభాలు. వీటిన్
తీసుకొన్ ఖుర్ఆన అవతరంచింది, ప్రవకి ముహమమద్ సలోల్లోహు అలైహి
వసలోం వచాారు. వీటినే విశావస మూల సింభాలు (అరా్నె ఈమాన్)
అంటారు.
1- విశావస మూల సింభాలల్ల మొద్టిది: అలాలహ్ పై విశ్వాసం:
అంటేేః ఉలూహియత్, రుబూబియత్ మరయు అసామ వ స్తఫాత్ ల్ల
అల్లోహ్ అదివతీయుడన్ విశ్వస్తంచాలి. (మొద్టి పాఠంల్ల దీన్ వివరాలు
విన్ ఉనానరు.)
అల్లోహ్ యే వాసివ ఆరాధ్యాడు, సర్వ ఆరాధనలకు ఏకైక అరుుడు.
ఎందుకనగ్ఫ మానవుల సృషిికర్ి, వారకి మేలు చేయువాడు, వారకి ఆహార్ం
నొసంగువాడు, వార ర్హసా, బహిర్ంగ విషయాలనీన తెలిస్తనవాడు,
పుణ్యాతుమలకు సతాలితం మరయు పాపాతుమలన శక్షంచు శ్కిిగలవాడు
ఆయన మాత్రమే.
ةديقعلا سورد - 3 విశ్వాస మూల సూత్రాలు - 3
3
అందుకే ఆరాధనల్లన్ ఏ చినన భాగమైన అల్లోహ్ తపప ఇతరులకు
చేయడం ఎంత మాత్రం యోగాం కాదు. ఇతరులన ఆరాధించడం షిర్్
మరయు కుఫ్ర్ ల్ల వసుింది.
2- విశావస మూల సింభాలల్ల రండవది: దైవదూతల్పై విశ్వాసం:
ఈమాన్ ముజ్మల్: అంటే ఒక ముస్తోం సంక్షపి రూపంల్ల అల్లోహ్
దూతల గురంచి ఇల్ల విశ్వస్తంచాలి: అల్లోహ్ వారన్ పుటిించాడు. వార
సవభావంల్లనే విధేయతనంచాడు. వారల్ల అనేకానేక ర్కాలు గలవు. 'అర్్'
(అల్లోహ్ స్తంహాసనాన్న) మోసేవారు, సవర్గనర్క భటలు, మానవుల
కర్మములన భద్రపరుచువారు.
ఈమాన్ ముఫససల్: అంటే అల్లోహ్ మరయు ఆయన ప్రవకి
సలోల్లోహు అలైహి వసలోం ఎవర పేర్ోతో సహా ఏ వివరాలు తెలిపారో వారన్
అల్లగే విశ్వస్తంచాలి. ఉద్వేః జిబ్రీల్, మీకాఈల్, నర్క పాలకుడు మాలిక్,
శ్ంకం ఊదే బాధాత కలిగి ఉనన దూత ఇస్రాఫీల్.
3- విశావస మూల సింభాలల్ల మూడవది: గ్రంథముల్పై విశ్వాసం:
ఈమాన్ ముజ్మల్: అంటే గ్రంథములపై సంక్షపింగ్ఫ ఇల్ల
విశ్వస్తంచుట విధిగ్ఫ ఉంది: ప్రవకిలు తమ తమ జాతులకు ధర్మం
బోధించుటకు, వారన్ ద్వన్ వైపునకు పిలుచుటకు అల్లోహ్ ప్రవకిలపై
గ్రంథాలన అవతరంపజేశాడు.
ఈమాన్ ముఫససల్: అంటే అల్లోహ్ ఏ గ్రంథముల పేరుో తెలిపాడో
వాటిన్ వివర్ంగ్ఫ విశ్వస్తంచాలి. ఉద్వ: ప్రవకి మూసా అలైహిససల్లంపై
'తౌరాత్', ప్రవకి ద్వవూద్ అలైహిససల్లంపై 'జబూర్', ప్రవకి ఈసా (యేసు
క్రీసుి) అలైహిససల్లంపై 'ఇంజీల్' మరయు అంతిమ ప్రవకి ముహమమద్
సలోల్లోహు అలైహి వసలోంపై 'దివా ఖుర్ఆన్'లు అవతరంచాయి. అన్నట్లో
ఖుర్ఆన్ అతిగొపపది మరయు చిటిచివరది. అది పూర్వ గ్రంథాలన రుజువు
పరుచునది మరయు పరర్క్షంచునది. ద్వన్న్ అనసరంచుట, ద్వన్
ప్రకార్మే తీరుపలు చేయుట తపపన్సర.
ةديقعلا سورد - 3 విశ్వాస మూల సూత్రాలు - 3
4
4- విశావస మూల సింభాలల్ల నాలగవది: ప్రవక్తల్పై విశ్వాసం:
ఈమాన్ ముజ్మల్: ప్రవకిలపై సంక్షపింగ్ఫ ఇల్ల విశ్వస్తంచాలి: అల్లోహ్
ప్రతి జాతిల్ల ఓ ప్రవకిన పంపాడు, వారు ఏకైక అల్లోహ్ ఆరాధన వైపునకు
ప్రజలన ఆహావన్ంచారు, అల్లోహ్ తపప ఇతరుల ఆరాధన నండి వారంచారు.
ప్రవకిల్లో ఏ ఒక్రనీ తిర్స్రంచినా అంద్రనీ తిర్స్రంచడంతో సమానం.
[ َتوُغاَّطلا اوُب
ِ
نَتْجاَو َللها اوُدُبْعُا
ِ
نَأ الَوُسَر
ٍ
ةَّمُأ ِّلُك ِفِ اَنْثَعَب ْدَقَلَو ]:لحنلا{36 }
{మేము ప్రతి జాతిలోనూ ఒక్ ప్రవక్తను ప్రభవిింపజేశ్వము. అతని దావరా
అిందరకీ ఇల్ల హెచచరక్ చేశ్వము: 'అల్లాహ ను ఆరాధించిండి. మిథాయ
దైవాల ఆరాధ్నకు దూరింగా ఉిండిండి'}. (సూరె నహా 16: 36).
ప్రవకిలిన విశ్వస్తంచినవారే సాఫలాం పందువారు. వారన్
తిర్స్రంచినవారే నషిం, అవమానం పాలయేావారు.
ప్రవకిలంద్ర పిలుపు ఒక్టేనన్ మనం విశ్వస్తంచాలి. అది అల్లోహ్
ఏకతవం మరయు సర్వ ఆరాధనల్లో ఆయన్న అదివతీయున్గ్ఫ నమమటం.
అయితే వారకి నొసంగబడిన ధర్మశాసాాలు, ఆదేశాలు, శాసనాలు వేరు
వేరు. అల్లోహ్ కొంద్రకి మర కొంద్రపై ఘనత ప్రసాదించాడు.
అంద్రల్లకెల్లో గొపప ఘనతగల మరయు చిటిచివర, అంతిమ ప్రవకి
ముహమమద్ సలోల్లోహు అలైహి వసలోం. చద్వండి అల్లోహ్ ఆదేశాలు:
[ ٍضْعَب َلََع َيِّْيِبَّنلا َضْعَب اَنْلَّضَف ْدَقَلَو ]:ءاسرلإا{55}
{మేము కిందరు ప్రవక్తలకు మరకిందరు ప్రవక్తల క్ింటే ఉనీత స్థిన్నలను
ఇచాచము}. (సూరె బన్న ఇస్రాఈల్ 17: 55). మరో చోట ఆదేశించాడు:
[ َيِّْيِبَّنلا َمَتاَخَو ِللها َلوُسَر ْن
ِ
كَلَو ْمُك
ِ
لاَجِر ْن
ِ
م
ٍ
دَحَأ اَبَأ ٌدَّمَُمُ َناَك اَم ]{:بازحلأا40 }
{(మానవుల్లరా!) ముహమమద్ మీలోని ఏ పురుషునికీ తిండ్రి కారు. కాని
ఆయన అల్లాహ యొక్క ప్రవక్త, దైవప్రవక్తల పరింపరను సమాపతిం చేసే
చివరవారు}. (33: అహ జాబ్: 40).
ఈమాన్ ముఫససల్: అంటే ఏ ప్రవకిల పేర్ోతో సహా అల్లోహ్ ల్లక
ఆయన ప్రవకి సలోల్లోహు అలైహి వసలోం తెలిపారో వారన్ అదే వివర్ంగ్ఫ
ةديقعلا سورد - 3 విశ్వాస మూల సూత్రాలు - 3
5
విశ్వస్తంచాలి. ఉద్వ: నూహ్, హూద్, సాలిహ్, ఇబ్రాహీం, వగైరా ప్రవకిలు.
అల్లోహ్ వార్ంద్రపై అనేకానేక ద్యాకరుణలు కురపించుగ్ఫకా! ఆమీన్.
5- విశావస మూల సింభాలల్ల ఐద్వది: పరలోక్ విశ్వాసం:
అల్లోహ్, ఆయన ప్రవకి సలోల్లోహు అలైహి వసలోం మర్ణ్యనంతర్ం
సంభవించే ఏ ఏ విషయాల గురంచి తెలిపారో అవనీన ఇందుల్లనే వసాియి.
ఉద్వ: సమాధి యాతన, పరీక్షలు, శుభాలు, ప్రళయ దినం నాటి ఘోర్
సంఘటనలు, వంతెన, త్రాసు, లెక్, ప్రతి కర్మ యొక్ ఫలితం, కర్మ
పత్రాలు ప్రజల ముందు తెరువబడుట, వారు ద్వన్న కుడి ల్లక ఎడమ చేతితో
ల్లక వీపు వెనక నంచి తీసుకొనట, ఇంకా ప్రవకి ముహమమద్ సలోల్లోహు
అలైహి వసలోంకు లభించే హౌజె కౌసర్, సవర్గం, నర్కం, విశావసులకు
అల్లోహ్ ద్ర్శనం, సంభాషణ. ఇంకా ఖుర్ఆన మరయు సహీ హదీసుల్లో
వచిాన విషయాలన్నటినీ విశ్వస్తంచాలి. అవి అల్లోహ్ మరయు ఆయన
ప్రవకి తెలిపిన ప్రకార్మే సంభవించునన్ నమామలి.
6- విశావస మూల సింభాలల్ల ఆర్వది: మ్ంచి, చెడు 'తఖ్దీర్'
(విధివ్రాత)పై విశ్వాసం:
'తఖ్దీర్'పై విశావసంల్ల నాలుగు విషయాలు వసాియి:
మొదటిది: భూతకాలముల్ల జరగినది, భవిషాతుిల్ల జర్గబోయేది
సర్వమూ తెలిస్తనవాడు అల్లోహ్. తన ద్వసుల పరస్తితులు సయితం
ఆయనకు తెలుసు. ఇంకా వార జీవనోపాయం, వార చావు, వారు చేసే
కర్మలన్నయూ ఎరగినవాడు ఆయనే. ఆ పర్మ పవిత్రున్కి వార ఏ
విషయమూ మరుగుగ్ఫ ల్లదు.
[ ٌمي
ِ
لَع
ٍ
ء
ْ
َشَ ِّلُكِب َللها َّنِإ ]:ةبوتلا{115}
{నిశ్చయముగా అల్లాహ కు సరవమూ తెలియును}. (సూరె తౌబా 9: 115).
రెండవది: ఆయన సృషిిల్ల ఉనన ప్రతీ ద్వన్ విధివ్రాతన వ్రాస్త పెటాిడు.
[ ٍيِْبُم ٍماَمِإ ِفِ ُهاَنْيَصْحأ
ٍ
ء
ْ
َشَ َّلُكَو ]:سي{12}
ةديقعلا سورد - 3 విశ్వాస మూల సూత్రాలు - 3
6
{ప్రతి విషయ్యన్నీ మేము ఒక్ సపషటమైన గ్రింథింలో వ్రాస పెటాటము}. (సూరె
య్యసీన్ 36: 12).
మూడవది: ప్రతి విషయం అల్లోహ్ ఇషిముపై ఆధార్పడి యుంది. ఆయన
తలచినది తక్షణమే అవుతుంది. తలచన్ది కానే కాదు అన్ విశ్వస్తంచాలి.
సూర్ ఆలి ఇమ్రాన్ (3:40)ల్ల ఉంది:
[ ُءاَشَي اَم ُلَعْفَي ُللها َك
ِ
لَذَك ]:نارمع لآ{40}
{అల్లనే అవుతింది. అల్లాహ తాను కోరనదానిని చేస్థతడు}.
నాల్గవది: అల్లోహ్ దేన్ తఖ్దీర్ న్ర్ణయించాడో అది సంభవించక ముందే
ద్వన్న్ పుటిించి ఉనానడు.
[ َنوُلَمْعَت اَمَو ْمُكَقَلَخ ُللهاَو ]:تافَّصلا{96}
{"మర (చూడబోతే) మిమమల్నీ, మీరు చేసన వాటిన్న సృష్టించిన వాడు
అల్లాహ యే క్దా!"}. (సూరె స్థఫ్ఫాత్ 37: 96).