చిన్ని పాపాయి గేయం – చిత్రాలతో వివరణ (1వ తరగతి తెలుగు పాఠం)

curioused25 10 views 8 slides Aug 28, 2025
Slide 1
Slide 1 of 8
Slide 1
1
Slide 2
2
Slide 3
3
Slide 4
4
Slide 5
5
Slide 6
6
Slide 7
7
Slide 8
8

About This Presentation

CuriousEd.ai అందిస్తున్న చిన్ని పాపాయి గేయం చిన్నారుల కోసం సరళమైన తెలుగు గేయం. ఈ పాఠం ద్వారా పిల్లలు సరైన లయ, భావంతో పాట �...


Slide Content

© 2025 CuriousEd.ai
పాఠం: చిన్నిపాపాయి - (న్న)

© 2025 CuriousEd.ai
అభ్యాసన లక్ష్యాలు
‘చినపాపాయి’ గేయాన్ని సరైన లయ, భావంతో పాడటం.
గేయంలోని 'న్న' ఒత్తు పదాలను గుర్తించి, చదవడం మరియు
రాయడం.
గేయంలోని కొత్త పదాల అర్థాలను, మరియు గేయ భావాన్ని
అర్థం చేసుకోవడం.

© 2025 CuriousEd.ai
పాఠం: చిన్నిపాపాయి - (న్న)
చిన్ని పాపాయికి ఏమి కావాలి?
చిన్నారి పొన్నారి బొమ్మ కావాలి.
చిన్ని పాపాయికి ఏమి కావాలి?
చేతులకు చిన్న గాజులు కావాలి.
చిన్ని పాపాయికి ఏమి కావాలి?
కాళ్ళకేమో చిన్న గజ్జెలు కావాలి.
చిన్ని పాపాయికి ఏమి కావాలి?
చిన్న చిన్న కుచ్చుల గౌను కావాలి.

© 2025 CuriousEd.ai
పాఠం: చిన్నిపాపాయి - (న్న)
చిన్ని పాపాయికి ఏమి కావాలి?
చిన్నారి పొన్నారి బొమ్మ కావాలి.

© 2025 CuriousEd.ai
పాఠం: చిన్నిపాపాయి - (న్న)
చిన్ని పాపాయికి ఏమి కావాలి?
చేతులకు చిన్న గాజులు కావాలి.

© 2025 CuriousEd.ai
పాఠం: చిన్నిపాపాయి - (న్న)
చిన్ని పాపాయికి ఏమి కావాలి?
కాళ్ళకేమో చిన్న గజ్జెలు కావాలి.

© 2025 CuriousEd.ai
పాఠం: చిన్నిపాపాయి - (న్న)
చిన్ని పాపాయికి ఏమి కావాలి?
చిన్న చిన్న కుచ్చుల గౌను కావాలి.

© 2025 CuriousEd.ai
ధన్యవాదాలు