చిన్ని పాపాయి పాఠం భాషణం, పఠనం, లేఖనం.pdf

curioused25 8 views 17 slides Aug 28, 2025
Slide 1
Slide 1 of 17
Slide 1
1
Slide 2
2
Slide 3
3
Slide 4
4
Slide 5
5
Slide 6
6
Slide 7
7
Slide 8
8
Slide 9
9
Slide 10
10
Slide 11
11
Slide 12
12
Slide 13
13
Slide 14
14
Slide 15
15
Slide 16
16
Slide 17
17

About This Presentation

CuriousEd.ai అందిస్తున్న చిన్ని పాపాయి పాఠం చిన్నారుల భాషా నైపుణ్యాల అభివృద్ధి కోసం రూపొందించబడింది. ఈ పాఠం ద్వారా పిల...


Slide Content

© 2025 CuriousEd.ai
పాఠం: చిన్నిపాపాయి - (న్న)

© 2025 CuriousEd.ai
పాఠం: చిన్నిపాపాయి - (న్న)
భాషణం

© 2025 CuriousEd.aiZ
పాఠం: చిన్నిపాపాయి - (న్న)
చిన్ని పాపాయికి ఏమంటే ఇష్టమో తెలిసింది కదా! మరి మీకేమoటే
ఇష్టం?
పాపాయి నవ్వితే ఎలా ఉంటుంది?
పాపాయి ఏయే వస్తువులతో ఆడుకుంటుంది?
చిన్ని పాపాయి తో ఆడుకోవడం మీకు ఇష్టమేనా?
మీ ఇంటిలో మీకంటే చిన్న పిల్లలు ఉన్నారా?
మీరు వారితో ఎటువంటి ఆటలు ఆడుకుంటారు?
మాట్లాడండి

© 2025 CuriousEd.ai
కింది చిత్రాన్ని చూసి మీకు తెలిసిన విషయాలు మాట్లాడండి.
వెన్నదొంగ

© 2025 CuriousEd.ai
రత్నాలు
కింది చిత్రాన్ని చూసి మీకు తెలిసిన విషయాలు మాట్లాడండి.

© 2025 CuriousEd.ai
దున్నపోతు
కింది చిత్రాన్ని చూసి మీకు తెలిసిన విషయాలు మాట్లాడండి.

© 2025 CuriousEd.ai
అగ్ని
కింది చిత్రాన్ని చూసి మీకు తెలిసిన విషయాలు మాట్లాడండి.

© 2025 CuriousEd.ai
అన్నం
కింది చిత్రాన్ని చూసి మీకు తెలిసిన విషయాలు మాట్లాడండి.

© 2025 CuriousEd.ai
పాఠం: చిన్నిపాపాయి - (న్న)
పఠనం

కింది ఒత్తు పదాలను విద్యార్ధులచే చదివించండి.
అన్న
వెన్న నాన్న జొన్న చిన్న
సన్న
మన్ను
పన్ను తన్ను
వన్నె

కింది ఒత్తు పదాలను విద్యార్ధులచే చదివించండి.
వెన్నెల లగ్నము గన్నేరు
కట్నము భగ్నము
స్నేహము పన్నీరు చిన్నన్న కన్నము
స్నానము

© 2025 CuriousEd.ai
1. వెన్నెతిన్న చిన్నవాడు.1. వెన్నెతిన్న చిన్నవాడు.
2. చిన్ని బాబుకు ఉన్ని కోటు.2. చిన్ని బాబుకు ఉన్ని కోటు.
3. వెన్నెలలో ఆటలాడు3. వెన్నెలలో ఆటలాడు..
44. కన్నములో ఎలుక దూరింది.. కన్నములో ఎలుక దూరింది.
5. అన్న చేతిలో వెన్నముద్ద ఉన్నది.5. అన్న చేతిలో వెన్నముద్ద ఉన్నది.
కింది ఒత్తు వాక్యాలను విద్యార్ధులచే చదివించండి.

© 2025 CuriousEd.ai
పాఠం: చిన్నిపాపాయి - (న్న)
లేఖనం

© 2025 CuriousEd.ai
1. ‘విన్నపము’ అనే పదాన్ని ఉపయోగించి ఒక వాక్యం మీ నోటు పుస్తకములో రాయండి ?
2. మీరు ఎప్పుడైనా గజ్జెలు వేసుకున్నారా? వాటి శబ్దం ఎలా ఉంటుంది?
3. పాటలో పేర్కొన్నట్లుగా, మీరు వేసుకునే దుస్తులలో మీకు ఇష్టమైనది ఏది?
4. ‘చిన్నిపాపాయి’ గురించి నాలుగు వాక్యాలు మీ సొంతంగా రాయండి?
5. ఎవరైనా నీకేమి కావాలని అడిగితే, నువ్వు ఏమేమి కావాలని అడుగుతావు?
కింది ప్రశ్నలకు జవాబులను మీ నోటు పుస్తకాలలో రాయండి.

© 2025 CuriousEd.ai
కింది చిత్రాలను చూసి చిత్రం గురించి ఒక వాక్యం మీ నోటు పుస్తకాలలో రాయండి.

© 2025 CuriousEd.ai
కింది చిత్రాలను చూసి చిత్రం గురించి ఒక వాక్యం మీ నోటు పుస్తకాలలో రాయండి.

© 2025 CuriousEd.ai
ధన్యవాదాలు